K Kavitha Phone Call To CV Anand: బీసీ మహాసభకు అనుమతి విషయమై పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌కు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత ఫోన్ చేశారు. ఇందిరా పార్క్‌లో తలపెట్టిన తమ కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని కమిషనర్‌ను విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. రేవంత్ రెడ్డి బీసీలకు మోసం చేయడంపై కవిత ధర్నా చేస్తున్న విషయం తెలిసిందే.
SVSN Varma Breaks Police Rules For Kodi Pandalu: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో ఎస్వీఎస్ఎన్ వర్మ మాటే చెల్లుతోంది. కొత్త సంవత్సరం సందర్భంగా పోలీసుల నిబంధనలను బేఖాతరు చేసి కోళ్ల పందాలు నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.
AP Police Permission Deny For Kodi Pandalu: సంక్రాంతి పండుగ అంటే గుర్తొచ్చే కోండి పందేళ్లపై పోలీసులు గతంలో మాదిరి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. పందేలకు అనుమతి లేదని చెబుతూ మైక్‌లు వేసుకుని తిరుగుతున్నారు. నిర్వహిస్తే కఠిన చర్యలు అంటూ హెచ్చరిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.