English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Live• SA AFG 169/7 (18.2)
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • ADVERTISE WITH US.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Sankranti

Sankranti

National Highway Traffic: రిటర్న్ జర్నీలో నరకం.. రద్దీగా జాతీయ రహదారి..
Sankranti Jan 18, 2026, 11:06 AM IST
National Highway Traffic: రిటర్న్ జర్నీలో నరకం.. రద్దీగా జాతీయ రహదారి..
National Highway Traffic: సంక్రాంతి పండగ సందర్బంగా భాగ్య నగరం నుంచి సొంతూళ్లకు వెళ్లిన వారు పండగ ముగియడంతో ఒక్కొక్కరుగా రిటర్న్ అవుతుతున్నారు. ఈ  రోజు ఆదివారం అమావాస్య కావడంతో చాలా మంది శనివారం సాయంత్రం సొంతూళ్ల నుంచి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ నేపథ్యంలో నేషనల్ హైవే పై రద్దీ ఏర్పడింది. 
Jallikattu Event In Chittoor Outskirts Areas In AP
Sankranti Jan 16, 2026, 07:40 PM IST
Jallikattu: చిత్తూరు జిల్లాలో జోరుగా జల్లికట్టు క్రీడలు
Jallikattu Event In Chittoor Outskirts: సంక్రాంతి పండగ సందర్భంగా రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో.. ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జల్లికట్టు నిర్వహించారు. ఎద్దులు పరిగెత్తుకుంటూ వెళ్తుంటే వాటిని పట్టుకునేందుకు ప్రజలు ప్రయత్నించారు. ఈ పోటీలో ఉత్సాహంగా ప్రజలు పాల్గొనగా ఆ వీడియో వైరల్‌గా మారింది.
Jallikattu Re Starts In Chittoor Rangampet Village In Kanuma Festival
Jallikattu Jan 16, 2026, 07:40 PM IST
Jallikattu: ఉత్సాహంగా జల్లికట్టు.. సీమలో మళ్లీ ప్రారంభం
Jallikattu Video: కోడె ఎద్దులను వీధుల్లోకి వదిలి వాటికి కట్టిన బంగారం, వెండి పలకను బహుమతులను తీసుకునేందుకు యువకులు పోటీపడ్డారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఎద్దులను పట్టుకోవడానికి నిర్వహించిన జల్లికట్టు ఉత్సాహంగా సాగింది. చిత్తూరు జిల్లా రంగంపేటలో పుల్లయ్యగారి పల్లెలో జల్లికట్టు నిర్వహించారు.
Grandly Completes Konaseema Jaggannathota Prabhalu A Head Kanuma
kanuma festival Jan 16, 2026, 07:20 PM IST
Prabhala Theertham: కోలాహలంగా జగ్గన్నతోట ప్రభల తీర్థం
Konaseema Jaggannathota Prabhalu: కోనసీమలో జగ్గన్న తోట ప్రభల జాతర కోలాహలంతో జరిగింది. ఏకాదశ రుద్రులకు ప్రతిరూపాలైన 11 ప్రభలు ఒక్క చోటకు చేరుకున్న ప్రాంతానికి లక్షలాది మంది తరలివచ్చారు. గంగలకుర్రు అగ్రహారం గ్రామాల ప్రభలు పంట పొలాలు కౌశిక నదిని దాటడం కనువిందు చేసింది. ఆ వీడియో చూసేయండి.
Arrangements Lapse Jaggannathota Prabhalu A Head Kanuma
Sankranti Jan 16, 2026, 07:20 PM IST
Prabhala Theertham: జగ్గన్నతోట ప్రభల తీర్థంలో అస్తవ్యస్త ఏర్పాట్లు
Arrangements Lapse Jaggannathota Prabhalu: జగ్గన్నతోట ప్రభల తీర్థంలో అస్తవ్యస్త ఏర్పాట్లు చేయడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ నియంత్రణ లేక వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మంత్రులు, ఇతర వీఐపీల వాహనాలు నిర్లక్ష్యంగా వదిలివేయడంతో మహిళలు, చిన్నారులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఓ భక్తుడు సొమ్మసిల్లిపోవడంతో అంబులెన్స్ అక్కడకు రాలేకపోయింది.
Telangana Son In Law Honored With 180 Varieties Of Food In Nizamabad District
Telangana Son In Law Jan 16, 2026, 06:40 PM IST
Sankranti: కొత్త అల్లుడికి తెలంగాణ వంటలు 180 రకాలు
Telangana Son In Law Honored With 180 Varieties Of Food: కొత్త అల్లుడికి 180 రకాల వంటకాలతో అత్తమామలు వడ్డించారు. నిజామాబాద్‌ జిల్లా వర్ని మండల కేంద్రానికి చెందిన దంపతులు తమ కుమార్తె, అల్లుడికి సంక్రాంతి సందర్భంగా సకల మర్యాదలు చేశారు. పెద్ద అరటి ఆకులో రకరకాల వంటకాలను వడ్డించిన వీడియో వైరల్‌గా మారింది.
Sankranti Offer: సంక్రాంతికి బంపర్‌ ఆఫర్‌.. ఒక్క రూపాయికే విమాన టికెట్‌
Flight Ticket Jan 16, 2026, 10:46 AM IST
Sankranti Offer: సంక్రాంతికి బంపర్‌ ఆఫర్‌.. ఒక్క రూపాయికే విమాన టికెట్‌
Sankranti Bumper Offer Get One Rupee Flight Ticket In Indigo Flights: సంక్రాంతి పండుగ సందర్భంగా అన్నీంటిపై భారీ తగ్గింపు ధరలు ఉంటున్నాయి. ఈ క్రమంలోనే విమానయాన సంస్థ ఇండిగో బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. విమాన టికెట్‌ రూపాయికే అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Traffic Diversion: సంక్రాంతి ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్‌.. హైదరాబాద్‌ వాహనాలు దారి మళ్లింపు
Sankranti Jan 16, 2026, 09:51 AM IST
Traffic Diversion: సంక్రాంతి ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్‌.. హైదరాబాద్‌ వాహనాలు దారి మళ్లింపు
Sankranti Effect Traffic Diversion In Nalgonda On Hyderabad Route: సంక్రాంతి పండుగకు స్వగ్రామాలకు వెళ్లిన వాహనాలు తిరుగుముఖం పడుతుండడంతో వాహనాల దారి మళ్లించారు. హైదరాబాద్‌ వైపు వెళ్లే వాహనాల దారి మళ్లిస్తూ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ-హైదరాబాద్‌ మార్గంలో రోడ్డు మళ్లింపు ఇలా ఉంది. పూర్తి వివరాలు ఇవే.
Ox Bandalagudu Competition In Telangana For Sankranti Festival
Sankranti Jan 15, 2026, 10:00 PM IST
Sankranti: సంక్రాంతి సందర్భంగా బండలాగుడు పోటీలు
Bandalagudu Competition: సంక్రాంతి పండుగ సందర్భంగా బండలాగుడు పోటీలు జరిగాయి. నాగర్‌కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లిలో సంక్రాంతి పండుగ సందర్భంగా రైతు సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంతరాష్ట్ర స్థాయి బండలాగుడు పోటీలు నిర్వహించగా.. 10 జతల ఎడ్లు పోటీలో పాల్గొన్నాయి. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
150 Items Dishes Honored For Sankranti Son In Law In Godavari Region Watch Viral Video
Sankranti Jan 15, 2026, 10:00 PM IST
Sankranti: సంక్రాంతి కొత్త అల్లుడికి 150 వంటకాలతో మర్యాద
Large Dishes Honored For Son In Law: సంక్రాంతి పండుగ సందర్భంగా కొత్త అల్లుళ్ల సందడి ఉంటుంది. ఈ సందర్భంగా గోదావరి ప్రాంతంలో 150 వెరైటీ పదార్థాలతో కొత్త అల్లుడికి ఓ కుటుంబం మర్యాద చేసింది. తమ కుమార్తె, అల్లుడికి భారీగా వంటకాలు వండి వడ్డి వార్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Sankranti: 290 Varieties Dishes Honored For Son In Law Watch Viral Video
Sankranti Jan 15, 2026, 10:00 PM IST
290 Items: సంక్రాంతి పండుగకు 290 వెరైటీలతో కొత్త అల్లుడికి మర్యాద
290 Varieties Dishes Honored For Son In Law: సంక్రాంతి పండుగ సందర్భంగా 290 వెరైటీ పదార్థాలతో కొత్త అల్లుడికి మర్యాద చేసిన వీడియో వైరల్‌గా మారింది. ఏపీలోని నర్సీంపట్నంలో తన కుమార్తె, అల్లుడికి పండుగ సందర్భంగా దాదాపు 300 వంటకాలతో భోజనం చేశారు. అల్లుడికి ఇలా మర్యాద చేసిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
KCR Sankranti: సంక్రాంతి పండుగలో తొలి సీఎం కేసీఆర్‌.. సంబరాల ఫొటోలు వైరల్‌
Sankranti Jan 15, 2026, 07:48 PM IST
KCR Sankranti: సంక్రాంతి పండుగలో తొలి సీఎం కేసీఆర్‌.. సంబరాల ఫొటోలు వైరల్‌
Ex CM KCR Celebrates Sankranti With KTR Family Pics Goes Viral: తెలుగు వారి అతి పెద్ద పండుగ సంక్రాంతిని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆనందోత్సాహాలతో చేసుకున్నారు. తన కుటుంబంతో కలిసి చేసుకున్న పండుగ ఫొటోలు వైరల్‌గా మారాయి. తన ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌ చేసుకున్న ఫొటోలు చూసి బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Kite Festival At Parade Ground Hyderabad
Kite Festival Jan 13, 2026, 06:20 PM IST
Kite Festival: నింగిలో రంగుల కేళి.. పరేడ్ గ్రౌండ్‌‌లో పతంగుల పండగ
Kite Festival: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో సంక్రాంతి పండగ గాలిపటాలకు సిద్ధమైంది. రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 13, 14, 15 తేదీలలో అధికారికంగా ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్‌ను నిర్వహించనున్నారు.
Sankranti Gift: సంక్రాంతి వేళ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ గిఫ్ట్.. అత్యవసర ఉత్తర్వులు జారీ
Sankranti Jan 12, 2026, 02:35 PM IST
Sankranti Gift: సంక్రాంతి వేళ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ గిఫ్ట్.. అత్యవసర ఉత్తర్వులు జారీ
AP Govt Employees Promotions: సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త అందించింది. ఉద్యోగులకు సకాలంలో పదోన్నతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళికను రూపొందించింది. మరో 20 రోజుల్లో ప్రమోషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని చీఫ్ సెక్రటరీ విజయానంద్ అత్యవసర ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వివరాలు ఇలా..  
Sankranti Festival: పిఠాపురంలో అంబరాన్నింటిన సంక్రాంతి సంబురాలు..
pawan kalyan Jan 12, 2026, 10:46 AM IST
Sankranti Festival: పిఠాపురంలో అంబరాన్నింటిన సంక్రాంతి సంబురాలు..
Sankranti Festival:  ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో సంక్రాంతి సంబురాలు అంబరాన్నంటాయి. మూడు రోజులు జరిగిన వేడుకల్లో ప్రముఖ   సినీ దర్శకుడు హరీష్ శంకర్, నటుడు నవీన్ పోలిశెట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. 
Pension Hike: ప్రైవేటు ఉద్యోగులకు భారీ జాక్‌పాట్‌.. ఐదు రెట్లు కనీస పింఛన్‌ పెంపు
EPFO Jan 11, 2026, 04:19 PM IST
Pension Hike: ప్రైవేటు ఉద్యోగులకు భారీ జాక్‌పాట్‌.. ఐదు రెట్లు కనీస పింఛన్‌ పెంపు
Sankranti Big Jackpot To Govt And Private Employees Minimum Monthly Pension Increase Up To 5 Times: నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగ సందర్భంగా పెన్షనర్లకు ఈపీఎఫ్‌ గొప్ప శుభవార్త చెప్పబోతున్నది. కనీస పెన్షన్‌లో ఐదు రెట్లు పెరుగుదల ఉంటుందని తెలుస్తోంది. దీంతో ప్రైవేటు ఉద్యోగులకు బంపర్‌ జాక్‌పాట్‌ తగిలినట్టు. ఇకపై నెలవారీగా పింఛన్‌ భారీగా రానుంది. ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాం.
Sankranti Bonus: ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి గిఫ్ట్‌.. 22 రోజుల జీతం బోనస్‌ ప్రకటిస్తూ ఉత్తర్వులు
govt employees Jan 10, 2026, 11:53 PM IST
Sankranti Bonus: ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి గిఫ్ట్‌.. 22 రోజుల జీతం బోనస్‌ ప్రకటిస్తూ ఉత్తర్వులు
Sankranti Gift To Govt Employees 22 Days Salary Bonus Announced By Central Govt: ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి పండుగకు కూడా బోనస్‌ లభించింది. సాధారణంగా దసరా, దీపావళి సమయంలో ప్రకటించే దసరా సంక్రాంతి పండుగకు ప్రకటించడం విశేషం. బోనస్‌ ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇంతకీ ఎవరికి కేంద్రం బోనస్‌ ప్రకటించిందో తెలుసుకుందాం.
Kite Flying: సంక్రాంతి పండక్కి గాలి పటాలు ఎందుకు ఎగురవేస్తారో తెలుసా..?
Kite Flying Reason Jan 10, 2026, 08:28 PM IST
Kite Flying: సంక్రాంతి పండక్కి గాలి పటాలు ఎందుకు ఎగురవేస్తారో తెలుసా..?
Kite Flying: సంక్రాంతి పండుగ వచ్చేస్తోంది. సంక్రాంతి అనగానే అందరికీ ముందుగా గుర్తు వచ్చేది రంగు రంగుల ముగ్గులు, పిండి వంటలు, కోడి పందాలు, గాలి పటాలు. ఇక ఈ సంక్రాంతికి చిన్న, పెద్ద అనే తేడా లేకుండా గాలి పటాలు ఎగురవేస్తూ ఫుల్ సందడిగా గడుపుతుంటారు. అయితే సంక్రాంతి పండక్కి గాలి పటాలు ఎందుకు ఎగరవేస్తారు..? దీని వెనుకున్న కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం.   
Sankranthi Muggulu Designs 2026: అందమైన సంక్రాంతి ముగ్గుల డిజైన్.. మీకోసమే..
Sankranthi Muggulu 2026 Jan 10, 2026, 08:28 PM IST
Sankranthi Muggulu Designs 2026: అందమైన సంక్రాంతి ముగ్గుల డిజైన్.. మీకోసమే..
Sankranthi Muggulu Designs 2026 Pics: సంక్రాంతి పండగ రోజున ప్రతి ఒక్కరు ఉదయాన్నే లేవగానే చేసే పని ముగ్గులు వేయడం. ఈరోజు అందరూ తమ ఇంటి ముందు అందమైన ముగ్గులు వేస్తారు. అయితే మీరు కూడా ఈ ఏడాది మంచి ముగ్గు వేయాలనుకుంటున్నారా? ఈ డిజైన్స్ మీకోసమే..
Sankranti Bonus: ఈ ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి గిఫ్ట్.. సూపర్ బోనస్ ప్రకటించిన కేంద్రం
Central govt Jan 10, 2026, 01:24 PM IST
Sankranti Bonus: ఈ ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి గిఫ్ట్.. సూపర్ బోనస్ ప్రకటించిన కేంద్రం
Central Govt Employees Sankranti Bonus: రక్షణ పౌర సేవకులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ ప్రకటించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి EME కేడర్‌కు చెందిన అర్హత కలిగిన ఉద్యోగులకు ఉత్పాదకత ఆధారిత బోనస్ (PLB) చెల్లించేందుకు అంగీకారం తెలిపింది. ఈ మేరకు రక్షణ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాలు ఇలా..  
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • Next
  • Last »

Trending News

  • Govt Employees: 33 ఏళ్ల సర్వీస్‌కే ప్రభుత్వ ఉద్యోగులు తక్షణ రిటైర్మెంట్‌.. కొత్త సర్వీస్‌ రూల్స్‌పై ఆగ్రహం
    govt employees

    Govt Employees: 33 ఏళ్ల సర్వీస్‌కే ప్రభుత్వ ఉద్యోగులు తక్షణ రిటైర్మెంట్‌.. కొత్త సర్వీస్‌ రూల్స్‌పై ఆగ్రహం

  • India Vs Pakistan Match: భారత్, పాకిస్థాన్ మ్యాచ్ కు అంతా సిద్ధం.. కాళ్ల బేరానికి వచ్చిన దాయాది..
    India vs Pakistan match
    India Vs Pakistan Match: భారత్, పాకిస్థాన్ మ్యాచ్ కు అంతా సిద్ధం.. కాళ్ల బేరానికి వచ్చిన దాయాది..
  • Oppo K14x 5G ఫోన్‌ గ్రాండ్‌ లాంచ్‌.. ఫీచర్స్‌, ధర వివరాలు ఇవే!
    Oppo K14 5g
    Oppo K14x 5G ఫోన్‌ గ్రాండ్‌ లాంచ్‌.. ఫీచర్స్‌, ధర వివరాలు ఇవే!
  • TTD Services: భక్తులతో టీటీడీ చైర్మన్‌.. ఎలా ఉన్నాయమ్మ తిరుమల అన్నప్రసాదం?
    tirumala
    TTD Services: భక్తులతో టీటీడీ చైర్మన్‌.. ఎలా ఉన్నాయమ్మ తిరుమల అన్నప్రసాదం?
  • Python Video: భారీ కొండ చిలువతో యువతి డెంజరస్ స్టంట్‌లు..  స్నానం చేయిస్తు మరీ.. వీడియో వైరల్..
    Python Video
    Python Video: భారీ కొండ చిలువతో యువతి డెంజరస్ స్టంట్‌లు.. స్నానం చేయిస్తు మరీ.. వీడియో వైరల్..
  •  Mahashivratri 2026: శివరాత్రికి చిలగడ దుంపలకు మధ్య లింక్​ ఏంటో తెలుసా..?.. అసలు విషయం ఇదే.!.
    Mahashivratri 2026
    Mahashivratri 2026: శివరాత్రికి చిలగడ దుంపలకు మధ్య లింక్​ ఏంటో తెలుసా..?.. అసలు విషయం ఇదే.!.
  • Muncipal Polling 2026: మున్సిపల్ పోల్స్ కు సర్వం సిద్ధం.. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవు..
    Muncipal Polling 2026
    Muncipal Polling 2026: మున్సిపల్ పోల్స్ కు సర్వం సిద్ధం.. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవు..
  • Tomorrow Holiday: ప్రభుత్వ ఉద్యోగులకు రేపు సెలవు.. ఎందుకో తెలుసా?
    govt employees
    Tomorrow Holiday: ప్రభుత్వ ఉద్యోగులకు రేపు సెలవు.. ఎందుకో తెలుసా?
  • EPFO EDLI Scheme: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్..ఉచితంగా రూ.7 లక్షలు.. ఎలా పొందాలో తెలుసా?
    EPFO
    EPFO EDLI Scheme: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్..ఉచితంగా రూ.7 లక్షలు.. ఎలా పొందాలో తెలుసా?
  • Rohit Kohli BCCI Contract: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు బీసీసీఐ షాక్..జీతంలో భారీ కోత..ఎంత ఇస్తున్నారంటే?
    BCCI contracts
    Rohit Kohli BCCI Contract: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు బీసీసీఐ షాక్..జీతంలో భారీ కోత..ఎంత ఇస్తున్నారంటే?

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x