ఈ నెల 3వ తేదీ తెల్లవారుజామున 3 గంటల సమయంలో హైదరాబాద్ పోలీసులు పుడ్డింగ్ అండ్ మింక్ పబ్‌పై దాడులు జరిపిన సంగతి, డ్రగ్స్ పట్టుబడటం.. మెగా డాటర్ నిహారిక, రాహుల్ సిప్లిగంజ్ వంటి ప్రముఖులు ఉన్న విషయం సంచలనం సృష్టించింది. ఆ ఘటనపై రేవంత్ రెడ్డి స్పందించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.