Ketu Favourite Zodiac Sign: కేతువు గ్రహం ప్రభావంతో ఈ రాశులవారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఆర్థికంగా కూడా చాలా వరకు కలిసి వస్తుంది. అంతేకాకుండా భారీ మొత్తంలో డబ్బు కూడా తిరిగి పొందుతారు.
Saturn Rahu Ketu effect: ఎంతో శక్తివంతమైన శని, రాహు, కేతువు (Saturn Rahu Ketu) గ్రహాల ప్రభావంతో కొన్ని రాశులవారికి వచ్చే ఏడాది అంతగా బాగుండకపోవచ్చని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీంతో పాటు ఆర్థికంగా కూడా నష్టపోతారు. అలాగే ఆరోగ్యం కూడా క్షీణించే ఛాన్స్‌లు ఉన్నాయి.
Rahu and Ketu Transit Effect On Zodiac: రాహు, కేతువు గ్రహాల (Rahu and Ketu Transit) ప్రభావంతో 2026 సంవత్సరం చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. జనవరి నుంచే అద్భుతమైన లాభాలు చూడగలుగుతారు.
Ketu Blessings Effect On Zodiac: కొన్ని రాశుల వారికి కేతువు అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ రాశుల వారు అదృష్టంతో ఆనందంతో జీవితం మొత్తం గడుపుతారు. అయితే కేతువు అనుగ్రహం పొందే రాశుల వారెవరో? వీరికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Rahu Ketu Nakshatra Transit 2025 Effect: రాహు-కేతువు నక్షత్ర సంచారం ఎఫెక్ట్‌తో ఈ మూడు రాశులవారికి చాలా బాగుటుంది. ఆర్థికంగా కూడా చాలా వరకు కలిసి వస్తుంది. ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఈ సమయంలో లాభాలు పొందే రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం.
Rahu-ketu Effect On Zodiac: జూలై చివరి వారాల నుంచి రాహువు, కేతువు గ్రహాల ప్రభావం కొన్ని రాశుల వారిపై పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారి జీవితాల్లో కీలక మార్పులు సంభవిస్తాయి. అలాగే ఆర్థికంగా కూడా చాలా వరకు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి.
Rahu And Ketu Effect On Zodiac: అత్యంత కీడు గ్రహాలుగా పరిగణించే రాహువు కేతువులు సంచారం చేయడం వల్ల ఏర్పడిన ప్రభావం మే తొమ్మిది నుంచి ప్రారంభమైంది. అన్ని రాశుల వారి జీవితాల్లో ఎన్నో కీలక మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు తొలగిపోతున్నాయి.
Rahu Nakshatra Parivartan 2024: ఉత్తర భాద్రపద నక్షత్రంలోకి రాహువు గ్రహం సంచారం చేయడం కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Rahu Nakshatra Transit 2024: జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన రాహువు గ్రహం జూలై 8న నక్షత్ర సంచారం చేసింది. దీని కారణంగా కొన్ని రాశులవారికి ఊహించని ధన లాభాలు కలుగుతాయి. అయితే ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Ketu-Rahu Transit In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. రాహువు, కేతువు గ్రహం సంచారం చేయడం కారణంగా కొన్ని రాశులవారికి అనేక సమస్యలు వస్తాయి. దీంతో పాటు ఆర్థికంగా కూడా నష్టపోతారు.
Ketu Gochar 2024: కేతువు గ్రహం సంచారంతో కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ సమయంలో వస్తున్న సమస్యల నుంచి కూడా సులభంగా పరిష్కారం లభిస్తుంది. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకోండి.
Rahu Transit 2023: హిందూ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఒక్కొక్క గ్రహాన్ని ఒక్కోలా పిలుస్తారు. ముఖ్యంగా రాహు కేతువు గ్రహాలంటే భయపడే పరిస్థితి ఉంటుంది. జాతకంపై ఈ రెండు గ్రహాల ప్రభావం ఉంటే ఇక అంతే. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Rahu Ketu Dosham Remedies on Ugadi 2023: హిందూమతంలో జ్యోతిష్యం ప్రకారం అన్ని సమస్యలకు పరిష్కార మార్గాలున్నాయి. కుండలిలో రాహు కేతువులు దోషముంటే ఆ వ్యక్తికి నరకం ఎదురౌతుందంటారు. అయితే చైత్ర నవరాత్రి నాడు కొన్ని ఉపాయాలు పాటించడం ద్వారా ఈ పరిస్థితి నుంచి గట్టెక్కవచ్చంటున్నారు జ్యోతిష్య పండితులు.
These 4 signs peoples will face difficulties on the effect of Rahu Ketu Transit 2023. 2023లో రాహు-కేతు గ్రహాలు సంచరించబోతున్నాయి. రాహు-కేతువుల సంచారం ఈ నాలుగు రాశులకు ప్రతికూలంగా ఉంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.