Rahu Transit 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, రాహువు యెుక్క స్థానం మార్పు ప్రజలందరి జీవితాలపై పెను ప్రభావాన్ని చూపుతుంది. రాహువు అక్టోబర్ 2023 వరకు మేషరాశిలో ఉంటాడు. దీంతో మూడు రాశులవారి అదృష్టం ప్రకాశించనుంది.
How to get Rahu Blessings: సాధారణంగా రాహువు కష్టాలు, బాధలు మాత్రమే ఇస్తాడు అని అనుకుంటాం. కానీ రాహువు అనుగ్రహం ఉంటే పేదవాడు కూడా మిలినీయర్ అవుతాడు. ఇందుకోసం మీరు రాహువు ఆశీర్వాదం పొందాలి. అంతేకాకుండా కొన్ని పరిహారాలు చేయాలి.
Rahu Transit Effect: ఈ సంవత్సరం రాహువు స్థానంలో మరోసారి గణనీయమైన మార్పు వచ్చింది. ఎప్పుడూ వెనుకకు కదులుతూ ఉండే రాహువు కృత్తిక నక్షత్రాన్ని వదిలి భరణి నక్షత్రంలోకి ప్రవేశించడంతో దాని ప్రభావం కొందరి జీవితాలపై ప్రతికూలంగా ఉంటుంది. ఆ రాశులేంటో చూద్దాం.
Rahu Nakshatra Transit 2022: రాహువు స్థానంలో చిన్న మార్పు కూడా పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. ఈరోజు రాహువు తన రాశిని మార్చబోతున్నాడు. ఇది 3 రాశుల వారికి కలిసి వస్తుంది.
Rahu Transit Effect: దుష్ట గ్రహం రాహువు జూన్ 14, 2022న రాశిని మార్చబోతున్నాడు. భరణి నక్షత్రంలోకి రాహువు ప్రవేశించడం వల్ల కొన్ని రాశులవారు ధనవంతులు అవుతారు. అయితే ఇది కొందరి ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావం చూపుతుంది.
Rahu Nakshatra Gochar 2022: దుష్ట గ్రహం రాహు స్థానంలో మార్పులు ప్రజల జీవితంపై పెను ప్రభావాన్నే చూపుతుంది. ఏడాదిన్నర తర్వాత రాహువు తన రాశిని మార్చి మేషరాశిలోకి ప్రవేశించగా.. ఇప్పుడు మళ్లీ జూన్ 14న రాహువు రాశిని మార్చబోతున్నాడు.
Rahu-Ketu Transit Effect: ఏదైనా గ్రహం యొక్క రాశిచక్రంలో మార్పు ప్రభావం అన్ని రాశుల జీవితాలను ప్రభావితం చేస్తుంది. అదే సమయంలో రాహు-కేతు సంచార ప్రభావం అందరిపైనా ప్రత్యేకంగా ఉంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.