Jeevitha About Rajasekhar Health Condition : ప్రముఖ నటుడు డాక్టర్ రాజశేఖర్ కుటుంబం కొన్ని రోజుల కిందట కరోనా వైరస్ బారిన పడ్డ విషయం తెలిసిందే. అందరూ కోలుకోగా.. రాజశేఖర్ ఇంకా చికిత్స పొందుతున్నారు. భర్త రాజశేఖర్ ఆరోగ్యంపై సినీ నటి జీవిత ఓ వీడియో ద్వారా స్పందించారు. మొదట్లో రాజశేఖర్ ఆరోగ్యం ఆందోళన కరంగా మారిందన్నారు.
Rajasekhar Health Condition | ఇటీవల కరోనా వైరస్ బారిన పడిన టాలీవుడ్ నటుడు డాక్టర్ రాజశేఖర్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. వైద్యానికి రాజశేఖర్ స్పందిస్తున్నారని, ఆయన క్రమక్రమంగా కరోనా నుంచి కోలుకుంటున్నారని శనివారం హెల్త్ బులెటిన్ ద్వారా వైద్యులు వెల్లడించారు.
Actor Rajasekhar fights with covid19 | టాలీవుడ్ సీనియర్ నటుడు రాజశేఖర్ పరిస్థితి విషమంగా ఉందని, కరోనా వైరస్ నుంచి ఆయన కోలుకోలేకపోతున్నారని వదంతులు ప్రచారంలో ఉన్నాయి. తన తండ్రి, నటుడు డాక్టర్ రాజశేఖర్ ఆరోగ్యంపై ఆయన కూతురు శివాత్మిక స్పందించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.