Rajinikanth health update: సోమవారం అర్ధరాత్రి కడుపునొప్పి రావడంతో చెన్నైలోని అపోలో హాస్పిటల్లో చేరిన రజనీకాంత్ కు, కడుపులో స్టెంట్ వేసి వాపు తగ్గించినట్లు వైద్య బృందం ఒక బులెటిన్ విడుదల చేసింది. శస్త్ర చికిత్స విజయవంతంగా సాగిందని, ఎవరు భయపడాల్సిన అవసరం లేదని వైద్య బృందం తెలియజేసింది..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.