Rakul Preet Singh Hot Photos: రాకుల్ ప్రీత్ సింగ్ మరోమారు అందాల వడ్డన చేసింది. రెడ్ డ్రెస్ లో ఒక పక్క ఎద అందాలు ఆరబోస్తూనే మరోపక్క తొడల అందాలను బహిర్గతం చేసే ప్రయత్నం చేసింది.
Rakul Preet Singh Latest Hot Photos: రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా ఒక బ్లాక్ ఔట్ ఫిట్ లో అందాలు ఆరబోసేందుకు సిద్ధమైంది. పూర్తిస్థాయి స్లీవ్ లెస్ డ్రెస్ లో కనిపిస్తూ తన వీపు అందాలను చూపిస్తోంది.
Rakul Preet Singh Latest Images. రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉంటారు. తాజాగా మినీ వైట్ డ్రెస్సులో సందడి చేశారు. ఆ ఫోటోలలో బ్యాక్ మొత్తం కనిపించేలా.. ఉన్నారు.
'కెరటం' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్.. సందీప్ కిషన్ హీరోగా నటించిన 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సినిమా భారీ విజయం అందుకోవడంతో ఆమెను వరుస ఆఫర్లు వరించాయి. సీనియర్, యువ హీరోలతో జతకట్టి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
'కెరటం' సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్.. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సినిమా భారీ విజయం అందుకోవడంతో వెనక్కితిరిగి చూసుకొవాల్సిన అవసరం రాలేదు. లౌక్యం, కరెంట్ తీగ, బ్రూస్లీ, ధృవ, రారండోయ్ వేడుక చూద్దాం, స్పైడర్ మూవీస్‌లో నటించి స్టార్ హీరోయిన్గా మారారు.
Rakul Preet photos: రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు, తమిళ భాషలతో పాటూ హిందీలోనూ వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం 9 సినిమాల్లో నటిస్తోంది ఈ బ్యూటీ. రుకుల్ తాజాగా షేర్ చేసిన కొన్ని లేటెస్ట్ ఫొటోలను చూసేద్దామా.
Rakul Preet Photos: ‘కెరటం’ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన రకుల్ ప్రీత్ సింగ్.. ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులలో మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఆ తర్వాత వరుస తెలుగు చిత్రాలతో పాటు తమిళం, హిందీ చిత్రాలతో బిజీగా ఉంది. ఇటీవలే తన ప్రియుడ్ని పరిచయం చేసిన రకుల్.. ఇటీవలే తాజ్ మహల్ ను సందర్శించింది. ఇప్పుడు చాలా రోజుల తర్వాత సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది.
Rakul Preet singh boyfriend: తన రిలేషనషిప్, పెళ్లి గురించి క్లియర్‌గా చెప్పేసింది రకుల్. తాను రిలేషన్‌పిష్‌లో ఉన్నట్టు క్లారిటీ ఇచ్చింది రకుల్ ప్రీత్‌సింగ్.
మొదటి సినిమా 'ఉప్పన'తో హిట్ కొట్టిన హీరో వైష్ణవ్‌తేజ్ రెండో సినిమా కొండ పొలం. హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ జతకట్టగా.. క్రిష్ ఈ సినిమాకు దర్శకత్వం వచించారు. ఈ సినిమా ఎలా ఉందో చూద్దామా... ?
Kondapolam making video: కొండ పొలం మూవీ షూటింగ్ వికారాబాద్ ఫారెస్ట్‌లోనే ఎక్కువ శాతం చిత్రీకరించారు. సినిమా విడుదల తేదీ సమీపిస్తున్న తరుణంలో మేకర్స్ విడుదల చేసిన కొండ పొలం మేకింగ్ వీడియో (Kondapolam making video) ఇప్పటికే సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది.
నాలుగేళ్ల క్రితం సంచలనం రేపిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో మరోసారి పూరీ జగన్నాథ్, రానా దగ్గుబాటి, హీరో రవితేజ, రకుల్ ప్రీత్ సింగ్, తో పాటు మొత్తం 12 మందిని ఈడీ విచారించనుంది. మళ్లీ ఈ కేసు వేగం అందుకోవటం టాలీవుడ్ లో సంచలనం రేపుతుంది.
Rakul Preet Singh New Dish : కొందరు కొత్త రకం వంటకాలు కనిపెట్టినా, యూట్యూబ్ వీడియోలు చూసి రుచికరమైన ఐటమ్స్ చేసినా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. తాజాగా టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ కొత్త వంటకం వైరల్ అవుతోంది.
Actor Nithiins Check Movie On OTT: చంద్రశేఖర్ ఏలేటి తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ చెక్. యూత్ స్టార్ నితిన్ హీరోగా క్రైమ్ డ్రామా జానర్లో స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తీసిన మూవీ ఫిబ్రవరి వారాంతంలో థియేటర్లలో విడుదలైంది. మంచి టాక్ వచ్చినా, సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది.
అన్ని భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది ఢిల్లీ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్.. ఎప్పుడూ పరువాలతో, కొంటె చూపులతో అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే ముద్దుగుమ్మ రకుల్ ఇటీవల ఇన్‌స్టాలో షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.
సెలబ్రిటీలపై ఎప్పుడూ కూడా పుకార్లు షికార్లు చేస్తుంటాయి. కొంతమంది వాటిపై స్పందిస్తారు.. మరికొంతమంది వాటిని అస్సలే పట్టించుకోరు. ఈ క్రమంలో తనపై వస్తున్న రూమర్లపై కూడా అస్పలు స్పందించనంటూ టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ స్పష్టం చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.