Ayodhya Pran Pratishtha Time: అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్టకు మరి కొద్ది గంటల సమయ మిగిలింది. అయోధ్య అందంగా ముస్తాబవుతోంది. రామాలయంలో కొలువుదీరనున్న బాలరాముడి విగ్రహం ఇప్పటికే గర్భగుడికి చేరుకుంది. ఇక తరువాత జరగాల్సిన ప్రక్రియ ఏంటో తెలుసుకుందాం..
Ayodhya Rammandir Issue: అయోధ్య రామమందిరం మరి కొద్దిరోజుల్లో ప్రారంభం కానుంది. నూతన రామాలయంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగనుంది. మరోవైపు దేశంలోని ప్రముఖ శంకరాచార్యులు ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ayodhya Pran prathishtha: యావత్ హిందూవులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న అయోధ్య రామమందిర ప్రారంభానికి మరి కొద్దిరోజులే మిగిలుంది. బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత ఘనంగా జరగనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ayodhya Ram Temple: అయోధ్యలో మరి కొద్దిరోజుల్లోనే రామాలయం ప్రారంభం కానుంది. దేశమంతా ఎదురుచూస్తున్న శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. మరి అయోధ్య రామమందిరంలో కొలువుదీరనున్నరామ్ లల్లా విగ్రహం ఎలా ఉంది, ఎవరు చెక్కారనే వివరాలు మీకు తెలుసా..
Ayodhya Rammandir: అయోధ్యలో భవ్య రామమందిరం ప్రారంభోత్సవ ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. దేశ విదేశాల్నించి ప్రముఖులు, భక్తులు తరలిరానుండటంతో అయోధ్య నగరికి డిమాండ్ పెరిగింది. ఫలితంగా అన్నీ ఆకాశాన్నంటుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Rammandir New Row: అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం చుట్టూ కొత్త వివాదం రాజుకుంటోంది. రామమందిర నిర్మాణ పోరాటానికి శ్రీకారం చుట్టిన అగ్రనేతల్ని పక్కనబెట్టేశారు. అదే సమయంలో మాజీ ప్రధాని దేవెగౌడకు స్వాగతం పలికారు. ఇదే ఇప్పుడు వివాదానికి కారణమౌతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.