ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులో వచ్చాక సాంకేతీకంగానే కాదు అన్ని అంశాల్లో విప్లవాత్మక మార్పులు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీలో ఏఐ పాత్ర అధికంగా కన్పిస్తోంది. ప్రముఖ టెక్ దిగ్గజ వ్యాపారవేత్త ఎలనా్ మాస్క్ ఏఐ ఆధారిత కొన్ని ఫోటోలు, వీడియోలు షేర్ చేసి సంచలం రేపారు. వీటిలో ప్రపంచంలోని ప్రముఖ దేశాధినేతలు ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్ చేస్తున్నట్టు ఫోటోలున్నాయి. ఆ ఫోటోలు మీ కోసం..
Taapsee Pannu Booked For Hurting Hindu Sentiments: తాప్సీ పన్నుపై కేసు నమోదైంది. మార్చి 12న ముంబైలో జరిగిన లాక్మే ఫ్యాషన్ వీక్ లో తన ఫ్యాషన్ పరేడ్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోను జత చేస్తూ మార్చి 14న ఆమె సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ఆ పోస్టు చూసిన హిందూ ధార్మిక సంఘాలు తాప్సీ పన్నుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి.
Model Fall Down: స్టేజ్ పై ర్యాంప్ వాక్ చేస్తున్న మహిళా మోడల్ అనుకోకుండా కాలు జారి పడిపోయింది. స్టేజ్ పై కుప్పుకూలిన తర్వాత ఆమె అక్కడి నుంచి కదలలేక పోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Google Trending Video: ఫ్యాషన్ షో లో ర్యాంప్ వాక్ చేస్తున్ ఓ మోడల్ కు సడెన్ గా కోపమొచ్చింది. ర్యాంప్ వాక్ చేస్తున్న క్రమంలో తనపై కామెంట్స్ చేసిన వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అమెరికాకు చెందిన మోడల్ థియోడోరా టెడ్డీ క్విన్లివాన్ అనే ఫ్యాషన్ మోడల్ ర్యాంప్‌పై క్యాట్ వాక్ చేస్తూ.. ఓ ఆడియెన్స్‌ని కోటుతో కొట్టింది. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అయింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.