Ram mohan naidu in arasavalli temple: రథ సప్తమి రోజు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అరసవెల్లి సూర్యనారాయణుడ్ని దర్శించుకున్నారు. ఆయన తనతో పాటు సింగర్ మంగ్లీని కూడా తీసుకెళ్లడం ప్రస్తుతం వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. దీనిపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు.
Tirumala Ratha Saptami: ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ జన్మదినాన్ని రథ సప్తమిగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. తెలుగు పంచాంగం ప్రకారం మాఘ శుద్ధ సప్తమిని రథ సప్తమిగా ప్రజలు సూర్య దేవుణ్ణి ఆరాధిస్తారు. ఉత్తరాయణం తర్వాత వచ్చే రథ సప్తమి నుంచి సూర్య భగవానుడు ఉగ్ర రూపం దాల్చే సమయం. ఈ సందర్భంగా తిరుమలలో ఇవాళ రథసప్తమి వేడుకలు అంగరంగవైభవంగా ప్రారంభమైంది.
Ratha Sapthami arka tradition: రథ సప్తమి రోజున చాలా మంది తలమీద జిల్లెడు ఆకుల్ని పెట్టుకుని స్నానం చేసే ఆచారాలను పాటిస్తుంటారు. దీని వెనుకాల విశేషమైన కారణముందని పండితులు చెబుతున్నారు.
Tirumala Ratha Saptami: రథసప్తమి వేడుకలకు తిరుమల రెడీ అవుతోంది. ఫిబ్రవరి 4న తేదిన జరిగే వేడుకలను మినీ బ్రహ్మోత్సవంగా పిలుస్తారు. ఆ రోజు తిరుమలలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏడు వాహనాలపై మలయప్ప స్వామి ఊరేగుతూ భక్తులను దర్శనమిస్తారు.
TTD latest update: రథసప్తమి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ముస్తాబవుతోంది. అందుకు సంబంధించి ప్రత్యేక సమీక్ష నిర్వహించి.. పాలకమండలి పలు జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇక ఈ విషయం గురించి పాలకమండలి ఈరోజు భేటీ కానుంది అని సమాచారం. తిరుమలలో రథసప్తమి సందర్భంగా దర్శనంపై ఎటువంటి ఆంక్షలు ఉంటాయి అనే పూర్తి వివరాల్లోకి వెళితే..
Ttd big Alerts to devotees: టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో టీటీడీ తీసుకున్న నిర్ణయం వార్తలలో నిలిచింది.
Ratha Saptami: రథసప్తమి వేడుకలకు అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం సిద్ధమైంది. విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్రస్వామి తొలి పూజ చేయనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.