Jio Rs 1 Recharge Plan : రిలయన్స్ జియో మరో సంచలనానికి తెరలేపింది. ఒక్క రూపాయి ప్లాన్‌ను జియో కొత్తగా ప్రవేశపెట్టింది. దీనికి 30 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ఇక ఈ డేటా అయిపోయిన తర్వాత 64 కేబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ వినియోగించుకోవచ్చు.
Smithsonian Museum: ముఖేశ్ అంబానీ కూతురు ఇషా అంబానీకి ప్రపంచ ప్రఖ్యాతి చెందిన స్మిత్సోనియన్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఏషియన్ ఆర్ట్స్ బోర్డులో స్థానం లభించింది.
Reliance statement about ZEEL-Invesco case: జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ సంస్థకు పునీత్ గోయెంకాను ఎండీ, సీఈఓగా (ZEEL MD & CEO Mr. Punit Goenka) కొనసాగుతారని జీల్ చెప్పిన విషయాన్నే రిలయన్స్ ఇండస్ట్రీస్ చేసిన ప్రకటనలోనూ ప్రస్తావించడం ఇక్కడ గమనించాల్సిన విషయం.
Reliance-T Series Movies: చలన చిత్ర పరిశ్రమలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. భారీ సినిమాల కోసం రెండు పెద్ద సంస్థలు చేతులు కలుపుతున్నాయి. విభిన్నమైన కథాంశాలతో భారీ, మధ్య తరహా సినిమాల్ని నిర్మించేందుకు వేదిక సిద్ధం చేశాయి.
JioPhone Next 4G smartphone launched at Reliance AGM 2021: ముంబై: రిలయన్స్ నుంచి జియోఫోన్ నెక్ట్స్ పేరిట మరో 4G స్మార్ట్‌ఫోన్‌ని మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్టు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబాని (Mukesh Ambani) ప్రకటించారు. నేడు వర్చువల్ పద్ధతిలో జరిగిన రిలయన్స్ 44వ యాన్వల్ జనరల్ మీటింగ్ వేదికగా ముఖేష్ అంబాని ఈ ప్రకటన చేశారు.
Reliance Jio: టెలీకాం రంగంలో సంచలనమంటే రిలయన్స్ జియో ఇన్ఫోకామ్. ప్రపంచంలో అధికమౌతున్న డేటా అవసరాల నేపధ్యంలో రిలయన్స్ మరో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఇండియాను..సింగపూర్, థాయ్‌లాండ్, మలేషియా, ఈజిప్ట్, జిబూటీ, సౌదీ, ఇటలీ దేశాల్ని కలపబోతోంది. ఎలాగంటే..
Mukesh Ambani | ఇండియా మొబైల్ కాంగ్రెస్ ప్రారంభోత్సవంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ కీలక వ్యాఖ్యాలు చేశారు. దేశ అభివృద్ధిని ఎవరూ ఆపలేరు అని..అది కరోనావైరస్ అయినా సరే అది ఏ మాత్రం అభివృద్ధిని ఆపలేరు అన్నారు.
Jio 5G Service to Launch in India: రిలయన్స్ జియో 5జీ సేవల కోసం ఎదురుచూస్తున్నవారికి కీలక ప్రకటన వచ్చింది. ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2020 సమావేశంలో మంగళవారం మాట్లాడుతూ.. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో జియో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయని ముఖేష్ అంబానీ ప్రకటించారు.
మొబైల్ రంగంలో సంచలనం సృష్టించిందెవరంటే నిస్సందేహంగా రిలయన్స్ పేరే చెప్పుకోవాలి. హర్ ముట్టీమే ముబైల్ అనే నినాదమే నిజమైంది. ఇప్పుడు 5జీ రంగంలో మరో అద్భుత ఆఫర్ ప్రవేశపెట్టబోతోంది.
ఇండియన్ బిజినెస్ మాయిస్ట్రో ముకేఖ్ అంబానీ మరో ఘనత సాధించారు. ప్రపంచ ధనవంతుల జాబితాలో మరో మెట్టు పైకెక్కారు. గతంలో ఆరేడు స్థానాల్లో ఉన్న ముకేష్ ఇప్పుడు నాలుగో స్థానం కైవసం చేసుకున్నారు.
Reliance Jio | టెలికామ్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన రోజు నుంచి పోటీ కంపెనీలకు షాకుల షాకులిస్తూ వచ్చిన జియో తాజాగా తమ వినియోగదారులకు షాకిచ్చింది. జియో అతి తక్కువ ధరలో ఉన్న రీఛార్జ్ ప్లాన్ రూ.98 కాగా, ఇప్పుడు ఈ ప్లాన్‌ను జియో వెనక్కి తీసుకుంది.
జియో ప్రీపెయిడ్ వినియోగదారులకు రిలయన్స్ జియో సంస్థ శుభవార్తనందించింది. ప్లాన్ గడువు అయిపోయినప్పటికీ మే 3వ తేదీ వరకు ఇన్కమింగ్ సేవలను నిలిపివేయబోమని జియో ప్రకటించింది.
భారతీయ టెలికాం రంగంలో సరికొత్త విప్లవాన్ని సృష్టించిన రిలయన్స్ జియో తన ప్రైమ్ కస్టమర్లకు మరో గుడ్ న్యూస్ వినిపించింది. రూ.99 రీచార్జ్‌తో గతేడాది ప్రైమ్ మెంబర్షిప్ పొందిన పాత కస్టమర్లకు ఆ సభ్యత్వం గడువు రేపు 31వ తేదీతో ముగియనుంది. ప్రైమ్ మెంబర్షిప్ గతేడాది మార్చి నెలలో తీసుకున్న వారికైనా ఆ తర్వాత ఇంకెప్పుడు తీసుకున్న వారికైనా రేపే ప్రైమ్ మెంబర్షిప్ చివరి తేదీ కానుంది. దీంతో ఏప్రిల్ 1, 2018 నుంచి జియో ప్రైమ్ మెంబర్షిప్ కొనసాగిస్తారా ? ఒకవేళ కొనసాగిస్తే మళ్లీ ఎంత రీచార్జ్ చేయాల్సి వుంటుంది ?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.