Japan Earthquake: జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. బుధవారం రాత్రి ఒక్కసారిగా భూమి కంపించడంతో జనం బయటకు పరుగులు తీశారు. సునామీ హెచ్చరికలు లేకపోవడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Taiwan Earthquake: తైవాన్ మరోసారి వణికిపోయింది. అత్యంత భారీ భూకంపం సంభవించింది. పెద్ద పెద్ద భవనాలు నేలకూలాయి. అటు సునామీ హెచ్చరిక సైతం జారీ అయింది. ఆస్థి, ప్రాణనష్టం వివరాలు అందాల్సి ఉన్నాయి.
China Earthquake: చైనాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా ప్రాణ, ఆస్థి నష్టం భారీగానే ఉందని తెలుస్తోంది. భూప్రకంపనలు ఢిల్లీ వరకూ వ్యాపించాయి.
Japan Earthquake Updates: కొత్త ఏడాది తొలిరోజే ప్రకృతి ప్రకోపించడంతో జపాన్ విలవిల్లాడింది. తీవ్ర భూకంపం, సునామీ కారణంగా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. వెలుగు చూస్తున్న భూకంపం వీడియోలు భయపెడుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Japan Earthquake Scary Videos: జపాన్‌లో వరుస భూకంపాలు భయభ్రాంతుల్ని చేశాయి. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రత నమోదైన భూకంపం కారణంగా భారీగా ఆస్థినష్టం సంభవించింది. రాకాసి ఆలలు ఎగసిపడ్డాయి. భూకంపం వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
China Earthquake: చైనాలో భూకంపం సంభవించింది. వాయువ్య చైనాలో అర్ధరాత్రి భూమి కంపించడంతో భారీగా ఆస్థి, ప్రాణనష్టం జరిగినట్టు తెలుస్తోంది. 100 మందికి పైగా మరణించినట్టు సమాచారం అందుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Earthquake: భూమి ఈ మద్య కాలంలో తరచూ అలజడికి లోనవుతోంది. ప్రపంచంలోని వివిధ దేశాల్లో భూ ప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పుడు బంగాళాఖాతంలో భూకంపం సంభవించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Nepal Earthquake 2023: భారీ భూకంపం నేపాల్‌ను వణికించేసింది. శుక్రవారం అర్ధరాత్రి సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇవాళ ఉదంయ నుంచి సహాయక చర్యలు ముమ్మరమయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Nepal Earthquake 2023: నేపాల్ చిగురుటాకులా వణికిపోయింది. భారీ భూకంపం సంభవించడంతో పెద్దఎత్తున ప్రాణనష్టం సంభవించింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Afghan Earthquake: భారీ భూకంపంతో ఆఫ్ఘనిస్తాన్ మరోసారి వణికింది. వరుస మూడు భూ ప్రకంపనలతో భారీ భవనాలు నేలమట్టమయ్యాయి. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఆప్ఘన్ భూకంపంలో పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Afghanistan Earthquake 2023: భారీ భూకంపానికి ఆఫ్ఘస్తాన్ వణికిపోయింది. జనం భయంతో రోడ్లపై పరుగులు తీశారు. చాలావరకూ భవనాలు నేలకూలాయి. ఇప్పటి వరకూ 15 మంది మృత్యువాత పడినట్టు సమచారం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Tsunami Warning: సముద్ర గర్భంలో భారీగా భూకంపం సంభవించడంతో సునామీ హెచ్చరిక జారీ అయింది. పసిఫిక్ మహా సముద్రంలో సునామీ రావచ్చనే హెచ్చరిక ఆందోళన కల్గిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Earthquake: సిరియాలో భారీ భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత అధికంగా ఉండటంతో పలు భవనాలు నేలమట్టమయ్యాయి. అటు టర్కీలో కూడా తీవ్ర భూకంపం నమోదైంది. పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించాయి. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Earthquake: భూకంపాల పుట్టినిల్లైన ఇండోనేషియా మరోసారి వణికింది. ఇవాళ తెల్లవారుజామున భూమి కంపించింది. అటు సునామీ హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. పూర్తి వివరాలు మీ కోసం..
Earthquake : నేపాల్ నేటి ఉదయం భారీ భూకంపం సంభవించింది. అర్దరాత్రి దాటకు తెల్లవారు ఝామున ఒంటి గంట ప్రాంతంలో ఈ భూంకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదు అయింది.
Earthquake: ఆ రెండు దేశాల్లో ఒక్కసారిగా భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత భారీగానే నమోదైంది. పెద్దఎత్తున ఆస్థినష్టం జరిగినట్టు తెలుస్తోంది. భయంతో ప్రజలు రోడ్లపై పరుగులు తీశారు.
Earth Quake: ఇండియాలో వరుసగా మరోసారి మరో ప్రాంతంలో భూమి కంపించింది. అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం కలకలం సృష్టించింది. ఇవాళ తెల్లవారుజూమున సంభవించిన భూకంపం..రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైంది. ఏ మేరకు నష్టం జరిగిందనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.