Uttarakhand Bus Accident: ఆల్మోరాలో బస్సు ఒక్కసారిగా లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 30 వరకు ప్రయాణికులు చనిపోయినట్లు తెలుస్తొంది. ప్రస్తుతం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.
Uttarakhand nurse raped: ఉధమ్ సింగ్ జిల్లాలో యువతి ఒక ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తుంది. ఆమె తన విధులు ముగించుకుని ఇంటికి వస్తుండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
TSPSC-RIMC Notification: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాష్ట్రంలోని రెసిడెన్షియల్ ఇంటర్మీడియట్ మోడల్ స్కూల్స్ లో ఎనిమిదో తరగతిలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రవేశాలకు ఎలా దరఖాస్తులు చేసుకోవాలి అంటే..
Trending today: జంతువులు అడవులను వదిలేసి జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. తాజాగా ఓ ఏనుగు కోర్టులోకి ప్రవేశించి గందరోగోళం సృష్టించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Earthquakel latest: ఉత్తరాఖండ్‌లో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది.
Dehradun Defence College Building Collapsed: ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన హరిద్వార్, రిషికేష్‌లోనూ ఇదే స్థాయిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అక్కడి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. హరిద్వార్ జిల్లాకు అధికారులు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో అన్ని జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అవసరమైన చోట స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌ని రంగంలోకి దింపాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీచేశారు.
Power Transformer Explodes In Uttarakhand: టాన్స్‌ఫార్మర్ పేలి 15 మంది మృతి చెందిన ఘటన ఉత్తరాఖండ్‌లో చోటు చేసుకుంది. మరో ఏడుగురు గాయపడ్డారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వివరాలు ఇలా..
Floods Viral Videos: భారీ వర్షాల ఉత్తరాది రాష్ట్రాల్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే కకావికలమైన ఉత్తరాది రాష్ట్రాల్లో మరోసారి రెడ్ అలర్ట్ జారీ అయింది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లో పరిస్థితి ఘోరంగా మారుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Uttarakhand: ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేదార్నాథ్ యాత్రను నిలిపివేసినట్లు రుద్రప్రయాగ్ జిల్లా కలెక్టర్ మయూర్ దీక్షిత్ తెలిపారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆదివారం రాష్ట్ర విపత్తు నిర్వహణ కంట్రోల్ రూమ్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Kedarnath Temple: భారీ హిమపాతం కేదార్నాథ్ ఆలయం చుట్టూ ఉన్న పర్వతాలను తాకింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు.
Uttarakhand: ఉత్తరాఖండ్‌లో మరోసారి కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 300 మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. లిపులేఖ్-తవాఘాట్ రహదారి కొట్టుకుపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది.
Earthquake: భూకంపాలకు నిలయమైన ఇండోనేషియాలో మరోసారి భూమి కంపించింది. టొబెలోకు వాయువ్యంగా 162 కిలోమీటర్ల దూరంలో భూ ప్రకంపనలు చోటుచేసుకోవడంతో జనం భయంతో పరుగులు తీశారు.
Earthquake of magnitude 3.1 strikes in Uttarakhand. ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో స్వల్ప భూకంపం వచ్చింది. బుధవారం తెల్లవారుజామున 2.19 గంటలకు భూమి కంపించింది.
Uttarakhand Accident News: ఉత్తరాఖండ్‌లోని జోషిమత్‌లో చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో 12 మంది మృతి చెందినట్లు నిర్ధారించారు అధికారులు. ఆ వివరాల్లోకి వెళితే
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.