Causes Of Chest Pain: ఛాతీ నొప్పి సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు లేకపోతే ఈ క్రింద పేర్కొన్న దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి.
Lower Chest Pain: ఛాతీ నొప్పికి రావడానికి చాలా కారణాలు ఉండొచ్చు. ఛాతీ దిగువ భాగంలో నొప్పి ఉంటే అది తీవ్ర అనారోగ్య సమస్యలకు దారీ తీసే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. లేకపోతే ప్రాణాంతకంగా మారే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.