State Bank Of India: ఎస్బీఐ ( SBI ) తన వినియోగదారులు ఏటీఎం ( ATM ) నుంచి డబ్బు విత్డ్రా చేసుకునే అంశంలో కీలక మార్పులు చేసింది. ఒక వేళ మీరు ఎస్బీఐ వినియోగదారులు ( SBI Customers ) అయితే ఈ కొత్త రూల్స్ మీరు తెలుసుకుంటే డబ్బును విత్డ్రా చేసుకునే సమయంలో ఎలాంటి ఇబ్బంది కలగదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.