Sai Dharam Tej's collar bone operation : సాయిధరమ్‌తేజ్‌కు డాక్టర్ అలోక్ రంజన్ నేతృత్వంలో ఐసీయూలో అతనికి చికిత్స అందిస్తున్నారు. ఛాతీ, కడుపు, కన్ను ప్రాంతాల్లో గాయాలయ్యాయి. ఇక కాలర్ బోన్‌కు ఫ్రాక్చర్ కావడంతో శస్త్రచికిత్స నిర్వహించడంపై వైద్యులు ఈరోజు నిర్ణయం తీసుకోనున్నారు. వైద్య పరీక్షల ఫలితాలను పరిశీలించాక దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు డాక్టర్లు.
Senior actor Naresh comments about Sai Dharam Tej's bike accident: నరేష్ వ్యాఖ్యలపై నిర్మాతలు నట్టి కుమార్, బండ్ల గణేశ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో సీన్ మరో రకంగా మారుతోందని గ్రహించిన నరేశ్ తాజాగా తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.