Ram Charan Tej Emotional On Sai Durgha Tej Bike Accident: తనకు ఆత్మీయుడైన సాయి దుర్గా తేజ్ బైక్ ప్రమాదానికి గురయి ప్రాణాలతో బయటపడిన ఉదంతాన్ని గుర్తుచేసుకుని రామ్ చరణ్ తేజ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ వీడియో వైరల్‌గా మారింది.
Sai Durgha Tej Sambarala Yeti Gattu Movie:సినీ పరిశ్రమలోకి వచ్చి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సాయి దుర్గాతేజ్ తన 18వ సినిమాను ప్రారంభించాడు. విభిన్న కథనంతో.. కొత్త దర్శకుడితో సాయి దుర్గా తేజ్ వస్తున్నాడు. హైదరాబాద్‌లో జరిగిన వేడుకలో సినిమాకు సంబంధించిన గ్లింప్స్ విడుదల చేశారు. ఈ వేడుకలో రామ్ చరణ్ తేజ్ హాజరై చిత్రబృందాన్ని అభినందించారు.
Allu Arjun vs Mega fans: పుష్ప సినిమా జాతర మొదలైపోయింది. ఇక కొన్ని గంటల్లో.. థియేటర్స్ లో ప్రీమియర్ షోలు మొదలుకానున్నాయి. ఇప్పటికే థియేటర్స్ వద్ద అభిమానుల గోల మొదలైపోయింది. మరోపక్క సోషల్ మీడియాలో.. మెగా అభిమానులు.. ఈ సినిమాకి యంటీగా ప్రమోషన్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విరుదల కి కొద్ది గంటల క్రితమే.. అల్లు అర్జున్ ఈ రచ్చకు ముగింపు పలకడానికి సిద్ధమైనట్టు అర్థమవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే…
Sai Dharam Tej Tirumala: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తిరుమల క్షేత్రాన్ని సందర్శించాడు. శ్రీవారి మెట్ల మార్గం ద్వారా తిరుమలకు చేరుకుని సుప్రభాత సేవలో స్వామివారిని దర్శించుకున్నాడు.
Sai Dharam Tej Suddenly Temple Tour Why: ఉన్నఫళంగా హిందూ ధర్మ పరిరక్షణను భుజాన ఎత్తుకున్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాదిరి అతడి మేనల్లుడు కూడా ఆధ్యాత్మిక ప్రపంచంలో మునిగితేలుతుడున్నాడు. వరుసగా ఆలయాలను సందర్శిస్తున్నాడు.
Sai Dharam Tej Engagement : సాయి ధరం తేజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. సినిమాలకన్నా ఎక్కువ తన సోషల్ మీడియా పోస్టుల ద్వారా.. ఎల్లప్పుడు ప్రేక్షకులకు టచ్ లో ఉంటాడు ఈ హీరో. ఈ క్రమంలో ఈ మెగా కాంపౌండ్ హీరో త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారు అని తెలుస్తోంది.
Chiranjeevi Suffer From Chikungunya: సినీ నటుడు చిరంజీవి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన చికెన్ గున్యా బారినపడి కోలుకుంటున్నట్లు సమాచారం. గిన్నీస్ రికార్డ్ అవార్డు అందుకుంటున్న సమయంలో చిరంజీవి మెట్లు ఎక్కలేకపోయారు. అతడికి సాయి ధరమ్ తేజ్ సహాయం అందించాల్సిన పరిస్థితి వచ్చింది.
Chiranjeevi Suffers With Chikungunya: సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిసింది. ఆయనకు చికెన్ గున్యా సోకిందని ప్రచారం జరుగుతోంది. ఈ వార్త తెలిసిన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం తమ అభిమాన హీరోకు ఎలా ఉందోనని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
Cine Actors Donated Cheques To Telangana CMRF Including Chiranjeevi Sai Dharam Tej And Others: వరద బాధితుల సహాయార్థం పలువురు ప్రముఖులు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందించారు. సినీనటులు చిరంజీవి, రామ్‌చరణ్, అలీ, విశ్వక్ సేన్‌తోపాటు రాజకీయ ప్రముఖులు హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో రేవంత్ రెడ్డిని కలిసి చెక్కులు అందజేశారు.
Sai Dharam Tej Emotional On Vijayawada Floods: ఆంధ్రప్రదేశ్‌లో వరద బాధితులను పరామర్శించేందుకు సినీ నటుడు సాయి దుర్గా తేజ్ అలియాస్ సాయి ధరమ్ తేజ్ విజయవాడకు వచ్చారు. ఇంద్రకీలాద్రిని దర్శించడం.. వృద్ధాశ్రమాన్ని సందర్శించి.. తర్వాత మంత్రి లోకేశ్‌ను కలిశారు. ఒకరోజులో విజయవాడలో సుప్రీం హీరో సుడిగాలి పర్యటన చేపట్టారు.
Sai Dharam Tej Upcoming Movies: మెగా హీరో సాయి ధరంతేజ్ తనకు కాబోయే భార్య సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని, అలాగే తాను తన అమ్మకు నచ్చి ఉండాలి అని చెప్పుకొచ్చారు. ఈ లక్షణాలు ఓకే అయితే పెళ్లి చేసుకుంటానని తెలిపారు. ప్రస్తుతం ఈ హీరో తన పెళ్లి గురించి చేసిన మరికొన్ని వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మరి అవి ఏమిటో ఒకసారి చూద్దాం..
Sai Dharam Tej Wedding: మెగా ఫ్యామిలీలో మరోసారి పెళ్లి బాజాలు మోగనున్నాయానే టాక్ మొదలైంది. రీసెంట్గా వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అదేబాటలో సాయి ధరమ్ తేజ్ కూడా వెళుతున్నట్లు టాక్ వస్తోంది. ఓ స్టార్ హీరోయిన్‌తో తేజ్ ప్రేమలో ఉన్నాడని ఇండస్ట్రీలో రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకు ఆ అందాల భామ ఎవరు..? ఈ పెళ్లి వార్తలు నిజమేనా..?
Sai Dharam Tej on Praneet Hanumanth:
తాజాగా జరిగిన.. తండ్రి కూతుర్ల.. మీమ్.. వీడియో పై ప్రణీత్ హనుమంతు అనే యూట్యూబర్ అసభ్యకర కామెంట్లు చేయడంతో అది కాస్త సోషల్ మీడియాలో తెగ చర్చలకు దారితీసింది. డార్క్ కామెడీ..అంటూ ఒక నలుగురు కూర్చొని చేసిన నీచపు వ్యాఖ్యలు ఎంతోమందిని ఆగ్రహానికి గురిచేసాయి. ఈ క్రమంలో సాయి ధరంతేజ్.. వారిని కఠినంగా శిక్షించాలని కోరగా.. తెలంగాణ డిజిపి అతనిపై కేసు ఫైల్ చేశారు.
Chiranjeevi Ram Charan Naga Babu Special Appearance In Pawan Kalyan Swearing Ceremony: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రమాణస్వీకారోత్సవంలో కొణిదెల కుటుంబం సందడి చేసింది. ఈ వేడుకలో చిరంజీవి, నాగబాబు, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, కొణిదెల నిహారిక తదితర కుటుంబసభ్యులు హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
Allu Arjun vs Mega Hereos: మెగా కుటుంబం, అల్లు కుటుంబం మధ్య ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయం మీద గొడవలు జరుగుతున్నాయి అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి. కానీ గత కొద్ది రోజులుగా మాత్రం ఇరు కుటుంబాల మధ్య చిచ్చు బాగా ముదిరిపోయినట్టు తెలుస్తోంది. ఒకరి తర్వాత మరొకరు మెగా హీరోలు అల్లు అర్జున్ పై సోషల్ మీడియాలో దండయాత్ర చేస్తున్నారు.
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ లో కూటమి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిన్నటి నుంచి.. పవన్ కళ్యాణ్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు. ఇక ఎప్పుడూ ఈ హీరో చేసిన కొన్ని వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి..
Sai Dharam Tej New Name: మెగా హీరో సాయిధరమ్ తేజ్ పేరు మార్చుకున్నారు. తన అమ్మ పేరు కలిసి వచ్చేలా సాయి దుర్గ తేజ్ అని పెట్టుకున్నారు. అదేవిధంగా తన కొత్త ప్రొడక్షన్ పేరును 'విజయదుర్గ ప్రొడక్షన్స్'గా అనౌన్స్ చేశారు.
Sai Dharam Tej Name Changed As Sai Durga Tej: మెగా కుటుంబం నుంచి తనదైన ప్రత్యేకతతో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న యువ నటుడు సాయి ధరమ్ తేజ్ సంచలన ప్రకటన చేశాడు. మహిళా దినోత్సవం వేళ అతడు తన పేరును మార్చుకున్నాడు.
Varun Tej: మెగాస్టార్ వెనక అడుగులు వేస్తూ సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన మెగా కాంపౌండ్ హీరోలందరూ వరుస డిజాస్టర్లతో సతమతమవుతున్నారు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలో నిలబడ్డ మెగాస్టార్ సలహాలు వీళ్ళకి ఎంతో అవసరం అయ్యేలా కనిపిస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.