Shani Remedies: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శని గ్రహం అశుభంగా ఉంటే ఆ వ్యక్తి చాలా సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. అదే శుభప్రదంగా ఉంటే..ఆ వ్యక్తికి సౌభాగ్యం వర్ధిల్లుతుంది. శని అశుభ ప్రభావాన్ని దూరం చేసేందుకు ఏం చేయాలో తెలుసుకుందాం..
Shani Retrograde Effect: శని వక్రమార్గం పట్టనుంది. శని కుంభరాశిలో ప్రవేశించడం కారణంగా..జూన్ 6వ తేదీ సాయంత్రం నుంచి ఏకంగా 140 రోజులపాటు..తీవ్ర దుష్పరిణామాలు సంభవించనున్నాయి. అవేంటి..ఏం చేస్తే విముక్తి లభిస్తుందో పరిశీలిద్దాం.
Saturn Effect 2022: శనిగ్రహం కదలిక, స్థితి చాలా ముఖ్యం. ఇందులో ఏ చిన్నమార్పు వచ్చినా అది జీవితంపై ప్రభావం చూపిస్తుంటుంది. జూన్ నెలలో శని గ్రహంలో వస్తున్న మార్పుల ప్రభావం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం.
Saturn Effect: శని గ్రహ గోచారానికి సంబంధించి కీలకమైన అప్డేట్ ఇది. ఇక శని గ్రహానికి ధనురాశికి సంబంధాలు కట్. శని గోచారానికి సంబంధించిన కీలకమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Saturn Effect: శని రాశి దాటుతూనే ధనురాశి జాతకులపై శని ప్రభావం పోతుంది. కానీ మీనరాశి జాతకులపై శని ప్రభావం ప్రారంభమైపోతుంది. ఆర్ధికంగా, శారీరకంగా, మానసికంగా నష్టం చేకూరుస్తుంది. ఆ వివరాలు పరిశీలిద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.