How you can stop SBI Cheque: ఖాతాదారులు బ్యాంకుకు వెళ్లకుండానే ఎస్బీఐ చెక్‌ను నిలిపివేసే సౌకర్యాన్ని తీసుకొచ్చింది. ఎస్బీఐ యోనో లైట్ ద్వారా బ్యాంకును సంప్రదించకుండానే మీకు కోరుకున్న చెక్‌ను నిలిపివేయవచ్చు. ఇందుకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని భారతీయ స్టేట్ బ్యాంకు (State Bank of India) తెలిపింది.
SBI Customers Alert: భారతీయ స్టేట్ బ్యాంక్ తమ ఖాతాదారులకు ఓ అలర్ట్ జారీ చేసింది. బ్యాంకులు పనివేళలు ముగిసినా ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో బ్యాంకింగ్ లాంటి సేవల్ని అందిస్తున్న ఎస్బీఐ కొన్ని గంటలపాటు సేవలకు అంతరాయం కలుగుతుందని తెలిపింది.
SBI Customers Alert | అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(State Bank of India) తన ఖాతాదారులను అప్రమత్తం చేసింది. నేడు స్టేట్ బ్యాంక్ ఖాతాదారులకు కొంత సమయం సేవలు అందుబాటులో ఉండవని తెలిపింది.
ఎస్బీఐ కస్టమర్లు జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చింది. ఇప్పటివరకు కేవైసి డాక్యుమెంట్స్ ( KYC documents ) సమర్పించని ఖాతాదారులు ఫిబ్రవరి 28వ తేదీలోగా కేవైసీ పూర్తి చేసుకోవాలని ఎస్బీఐ గడువు విధించింది. అప్పటికీ కేవైసీ పూర్తి చేసుకోని వినియోగదారులు ఎవరైనా ఉంటే.. వారి ఖాతాలను బ్లాక్ చేసేందుకైనా వెనుకాడబోమని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) స్పష్టంచేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.