School Holiday News: తమిళనాడు రాష్ట్రంలో ప్రస్తుతం 12వ తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు జరుగుతున్న క్రమంలో ఇప్పుడు మరో రోజు స్కూళ్లకు సెలవు రానుంది. మార్చి 9న పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు.
Tomorrow School Holiday: హోలీ పండుగ సెలవుపై నెలకొన్న సందిగ్ధానికి తెలంగాణ ప్రభుత్వం తెరదించింది. విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్‌లో ఉన్న తేదీకి, ప్రభుత్వ సాధారణ సెలవుకు మధ్య వ్యత్యాసం ఉండటంతో ఏర్పడిన గందరగోళంపై తాజాగా స్పష్టతనిచ్చింది.
Schools and colleges holiday for two days in jammu Kashmir: స్కూళ్లు , కాలేజీలు, యూనీవర్సీటీలు, అన్ని ప్రభుత్వ ఆఫీసులకు రెండు రోజుల పాటు హలీడేను ప్రకటిస్తు కశ్మీర్ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. అంతే కాకుండా ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలని చెప్పింది.
Holi Holidays 2026: వసంతకాలం రాకతో వచ్చే రంగుల పండుగ 'హోలీ'కి రంగం సిద్ధమైంది. 2026లో హోలీ పండుగ సందర్భంగా వరుస సెలవుల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులకు ఈ సమాచారం ఎంతో ఆసక్తిని కలిగిస్తోంది.
School Holidays In March 2026: ఫిబ్రవరి నెలలో పెద్దగా సెలవులు లేక నీరసించిపోయిన విద్యార్థులకు మార్చి నెల తీపి కబురు అందించబోతోంది. తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలలకు మార్చి నెలలో వారాంతపు సెలవులతో కలిపి మొత్తం 11 రోజులు సెలవులు లభించనున్నాయి.
KSRTC Strike News : కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC), దాని అనుబంధ సంస్థల ఉద్యోగులు గురువారం (ఫిబ్రవరి 19) నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా బస్సు సర్వీసులకు అంతరాయం కలిగే అవకాశం ఉండటంతో, విద్యార్థులు, తల్లిదండ్రులలో పాఠశాలలు, కళాశాలల సెలవులపై సందిగ్ధత నెలకొంది.
Maha Shivaratri School Holiday: 2026 ఫిబ్రవరి నెలలో రాబోతున్న మహాశివరాత్రి పండుగ సందర్భంగా పాఠశాలల సెలవులపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆసక్తి నెలకొంది. ఈ ఏడాది మహాశివరాత్రి ఏ తేదీన వస్తుంది? పాఠశాలలు ఏ రోజున సెలవు? అనే విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.
School Closed Tomorrow: తెలుగు రాష్ట్రాలలో ఈరోజు వరకు పిల్లలకు సంక్రాంతి సెలవులు ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈరోజుతో సంక్రాంతి సెలవులు ముగిసి రేపటి నుంచి సాధారణంగా స్కూల్లు జరగనున్నాయి. ఈ క్రమంలో కొన్ని రాష్ట్రాలలో మాత్రం రేపు కూడా సెలవు ఉండడంతో .. ఈ వార్త పిల్లలకు.. శుభవార్తగా ఉందనుంది..
School Holiday Tomorrow: భారతదేశ వ్యాప్తంగా తీవ్రమైన చలిగాలులు, దట్టమైన పొగమంచు కారణంగా ఉత్తర భారతంలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల భద్రత దృష్ట్యా కీలక నిర్ణయం తీసుకున్నాయి. జనవరి 5, 2026 (సోమవారం) నాడు కూడా స్కూళ్లకు అధికారులు సెలవును ప్రకటించాయి.
Ap general and optional schools holiday January list: ముఖ్యంగా జనవరి మాసంలో సగంకంటే ఎక్కువ రోజులు స్కూళ్లకు సెలవులు ఉండనున్నాయి. దీంతో విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు సంక్రాంతి కంటే ముందే పండగ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కొంత మంది దూర ప్రాంతాలకు ట్రిప్ లకు ప్లాన్ లు వేస్తున్నారు.
School Holiday On New Year: కొత్త సంవత్సరం 2026 ప్రారంభం కాబోతున్న వేళ, జనవరి 1వ తేదీన సెలవు ఉంటుందా? లేదా? అనే సందిగ్ధం అందరిలోనూ నెలకొంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నూతన సంవత్సర సెలవులపై ప్రభుత్వం, బ్యాంకింగ్ రంగం తీసుకున్న నిర్ణయాల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Tomorrow Holiday Till January 26: తెలుగు రాష్ట్రాలతో పాటు అనేక రాష్ట్రాల్లో చలి తీవ్రత ఊహించని స్థాయిలో పెరుగుతూ వస్తోంది. దీనిని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే కొన్ని ప్రభుత్వాలు ప్రత్యేకమైన సెలవులను ప్రకటించాయి. ముఖ్యంగా యూపీ ప్రభుత్వం ఐదు రోజులపాటు పాఠశాలలతో పాటు ఇంటర్ కాలేజీలకు కూడా సెలవులను ప్రకటించింది.
School Holidays In Jammu And Kashmir 2025: శీతాకాలం నానాటికి పెరుగుతున్న భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో చలిగాలుల ప్రభావం భారీగా పెరుగుతోంది. ఉదయం 8 వరకు ఎవరూ బయటకు రావడం లేదు. ఈ క్రమంలో డిసెంబరు 14 వరకు స్కూళ్లకు సెలవులను ప్రభుత్వం పొడిగించింది.
kerala govt declares schools holiday: ఇడుక్కి, త్రిస్సూర్కు చెందిన స్కూళ్లు, కాలేజీల్లో వరుసగా రెండు వరుసగా హలీడేలను ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఎన్నికలు సజావుగా సాగేందుకు ఏర్పాట్లకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.
Tomorrow School Holidays Starts: శీతాకాలం సందర్భంగా కొన్ని రాష్ట్రాల్లో పాఠశాలలకు ప్రత్యేకమైన సెలవులను ప్రభుత్వాలు ప్రకటించాయి. అంతేకాకుండా ఒకవైపు క్రిస్మస్ హాలిడేస్ రావడంతో ఇవి రెండు కలుపుకొని దాదాపు 15 నుంచి 20 రోజులపాటు ప్రత్యేకమైన సెలవులు లభించబోతున్నాయి. ఏయే ప్రాంతాల్లో ఈ స్కూల్ హాలిడేస్ ఉంటాయో ఇప్పుడు తెలుసుకోండి.
School Holiday : డిసెంబర్, జనవరి నెలలో వరసగా స్కూల్ పిల్లలకు సెలవులు వస్తూ ఉంటాయి. డిసెంబర్ నెలలో క్రిస్మస్ సందర్భంగా అలానే జనవరి నెలలో సంక్రాంతి పండుగ సందర్భంగా.. దాదాపుగా 10 నుంచి 15 రోజులపాటు స్కూల్ పిల్లలకు సెలవులు రానున్నాయి. ఈ క్రమంలో రేపు కూడా పబ్లిక్ హాలిడే రావడంతో పిల్లల్లో మరింత పండగ వాతావరణం నెలకొంది..
ap govt general holiday list 2026: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 2026 నూతన ఏడాదికి గాను సాధారణ సెలవుల జాబితాను విడుదల చేసింది. ఈ క్రమంలో సాధారణ హలీడేలతో పాటు, ఆప్షనల్ హలీడేలపై ఏపీ సర్కారు జీవో జారీ చేసింది.
Schools holiday news: ఇప్పటికే తమిళనాడులోకి పలు జిల్లాల పరిధిలో స్కూళ్లకు ఈరోజు సెలవును అమలు చేస్తున్నారు. మరోవైపు.. వాతావరణ శాఖ వర్షాలపై భారీ హెచ్చరికల్ని జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడులోని పలు జిల్లాలకు రేపు అంటే మంగళవారం స్కూళ్లకు సెలవుల్ని ప్రకటించినట్లు సమాచారం.
School Holidays Telugu News For Students: ప్రతి ఏడాది క్రిస్టియన్ పాఠశాలలకు రాష్ట్ర ప్రభుత్వాలు ఏడు రోజుల పాటు సెలవులను ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగానే కొన్ని పాఠశాలలకు దాదాపు 7 నుంచి 8 రోజుల వరకు ప్రత్యేకమైన సెలవులు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈయనది కూడా ఈ సెలవుల తేదీలు ఖరారు అయ్యాయా? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Jubilee Hills By Poll 3 Days School Holidays Minister Reacts: జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సందర్భంగా స్కూళ్లకు వరుసగా మూడు రోజులు సెలవులు ప్రకటించారు. రేపు ఆదివారంతోపాటు సోమవారం, మంగళవారం 11వ తేదీ ఎన్నికల నేపథ్యంలో ఆరోజు కూడా స్కూళ్లకు సెలవు ప్రకటించారు. ఈ నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా కీలక విజ్ఞప్తి కూడా ఓటర్‌లకు చేశారు. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.