మనలో చాలా మంది మగాళ్లు ఏవేవో సమస్యల కారణంగా శృంగార సామర్థ్యాన్ని కోల్పోతూ ఉంటారు. కానీ ఎండుద్రాక్షలను తేనెలో కలుపుకొని తింటే.. చెప్పటం కన్నా చదవటమే బెటర్..
Health Benefits of Pineapple: పైనాపిల్ పండుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా శృంగార జీవితంపై పైనాపిల్ ప్రభావం అధికంగా ఉంటుందట. మరి పడక సుఖంలో మిమ్మల్ని రారాజును చేసే పైనాపిల్ పండును మీ డైట్లో ఎలా భాగం చేసుకోవాలి ఏంటనే వివరాలను ఈ కథనం ద్వారా తెలుసుకుందామా.
Betel Leaf Benefits: తమలపాకులను మన దేశంలో నిత్యం పూజల్లో లేదా ఇతర కార్యక్రమాల్లో కచ్చితంగా వాడుతుంటారు. ఈ పాన్ వల్ల ఆరోగ్యానికి అనేక రకాల ప్రయోజనాలు చేకూరుతున్నాయి. తమలపాకులను తినడం వల్ల ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా.. పురుషుల్లో లైంగిక శక్తిని పెంచేందుకు తోడ్పడుతుందని తెలుస్తోంది. అయితే ఈ పాన్ వల్ల కలిగే ఇతర ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
Men Sexual Health: పెళ్లైన 60 శాతం మందికి పైగా పురుషులు లైంగిక సంబంధింత సమస్యలతో బాధపడుతున్నారని ఓ సర్వేలో తేలింది. అయితే అలాంటి సమస్యలను కొన్ని ఆహార నియమాలను పాటించడం ద్వారా వాటికి స్వస్తి పలకవచ్చు. ఇంతకీ పురుషుల లైంగిక జీవితానికి దోహదపడే ఆహారం ఏంటో తెలుసా?
జాతీయ కుటుంబ ఆరోగ్య సంస్థ (ఎన్ఎఫ్ హెచ్ఎస్ ) భారతీయుల లైంగిక జీవితంపై నిర్వహించిన సర్వే రిపోర్టును విడుదల చేసింది. ఈ రిపోర్టులో పలు అసక్తికర విషయాలను బయటపెట్టింది. ఈ సందర్భంగా లైంగిక జీవిత గణాంకాలు తెలియజేస్తూ అమ్మాయిలు 19 ఏళ్లలోపే లైంగిక జీవితాన్ని రుచి చూస్తున్నారని పేర్కొంది. పురుషుల్లో 20 నుంచి 24 ఏళ్లలోపు తమ తొలి అనుభవాన్ని పొందుతున్నారని తెలిపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.