Shan Masood Run Out and Hit Wicket: ఓ బ్యాట్స్‌మెన్ ఒకే బంతికి హిట్ వికెట్, రనౌట్ అయినా.. అంపైర్ నాటౌట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇదేమి ఫిక్సింగ్ కాదండోయ్. నిబంధనల ప్రకారమే నాటౌట్ ఇచ్చారు. ఏంటి నిబంధనలు..? బ్యాట్స్‌మెన్ ఎందుకు నాటౌట్‌గా నిలిచాడు..? వివరాలు ఇలా..
/telugu/sports/pakistan-batter-shan-masood-gets-hit-wicket-and-run-out-in-same-ball-yet-remains-not-out-video-goes-viral-kr-144681 Jun 21, 2024, 05:01 PM IST