Shani Rahu effect; శని, రాహువులకు కోపం వస్తే మనిషి జీవితం కష్టతరమవుతుంది. వీరి యెుక్క చెడు ప్రభావాలను నివారించడానికి ఆస్ట్రాలజీలో కొన్ని చిట్కాలు చెప్పబడ్డాయి. అవేంటో తెలుసుకోండి.
Shani Asta 2023: శనిదేవుడు అస్తమించడం వల్ల కొన్ని రాశులవారు అనేక సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఆస్ట్రాలజీలో కొన్ని చిట్కాులు చెప్పబడ్డాయి.
Saturn Transit 2023: మనం చేసే మంచి చెడు పనులను బట్టి ఫలితాలను ఇచ్చే దేవుడు శని. అలాంటి శనిదేవుడి స్థానంలో చిన్న మార్పు వచ్చినా సరే అది ప్రజల జీవితాలపై పెను ప్రభావాన్ని చూపుతుంది.
Saturn Transit 2023: వేద జ్యోతిష్యం ప్రకారం శనిదేవుడు కుంభరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీని కారణంగా రెండు రాశులు వారు శని ధైయా ప్రభావం నుండి విముక్తి పొందబోతున్నారు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
Shani Planet: వేద జ్యోతిష్యం ప్రకారం, శనిదేవుడు కుంభరాశిలో అస్తమించనున్నాడు. దీని వల్ల మీ కష్టాలు పెరిగే అవకాశం ఉంది. ఆ అన్ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Shani Sade Sati 2023: 30 ఏళ్ల తర్వాత శనిదేవుడు తన సొంత రాశి అయిన కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీని వల్ల కొందరిపై శని మహాదశ ప్రారంభం కానుంది. ముఖ్యంగా కుంభరాశివారిపై దీని ప్రభావం గరిష్టంగా ఉంటుంది.
Saturn Transit 2023: కలియుగ న్యాయమూర్తి అయిన శనిదేవుడు సంక్రాంతి తర్వాత కుంభరాశిలోకి వెళ్లనున్నాడు. ఈ సమయంలో శని అరుదైన యోగాన్ని చేస్తున్నాడు. ఇది కొంత మందికి శుభప్రదంగా ఉంటుంది.
Saturn Transit 2023: నూతన సంవత్సరంలో న్యాయదేవుడైన శని కుంభరాశిలో సంచరించబోతున్నాడు. దీంతో కొంత మందికి శనిమహదశ నుండి విముక్తి లభించగా.. మరికొందరిపై శని సడేసతి మరియు ధైయా ప్రారంభం అవుతుంది. అంతేకాకుండా నాలుగు రాశులవారి అదృష్టం ప్రకాశిస్తుంది.
Surya-Shani Yog 2023: గ్రహాల న్యాయనిర్ణేత అయిన శనిదేవుడు మకరం నుండి కుంభరాశికి వెళతాడు. ఫిబ్రవరి 13న సూర్యభగవానుడు కుంభ రాశిలోకి ప్రవేశించనున్నాడు. వీటి కలయిక వల్ల ఏరాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం.
Saturn Transit 2023: ఆస్ట్రాలజీ ప్రకారం, శనిదేవుడు కుంభరాశిలో సంచరించబోతున్నాడు. శనిదేవుడు సంచరించిన వెంటనే కర్కాటక రాశి మరియు వృశ్చిక రాశి వారిపై ధైయా ప్రభావం మొదలవుతుంది.
Shani Dev Mantra: చాలా రోజూల తర్వాత శని గ్రహం కుంభ రాశిలోకి సంచారం చేయబోతోంది. అయితే దీని కారణంగా చాలా మంది జీవితాల్లో మార్పులు సంభవించే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకండా అనారోగ్య సమస్యల నుంచి కూడా ఈ క్రమంలో ఉపశమనం లభిస్తుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.