Shani Dhaiya 2025 Effect: శని గ్రహాన్ని న్యాయదేవతగా కూడా పిలుస్తారు. ఈ గ్రహం చాలా అరుదుగా ఒక రాశిని వదిలి ఇతర రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే శని గ్రహం అతి త్వరలోనే రాశి సంచారం చేయనుంది. 2025 సంవత్సరంలో కుంభరాశిని వదిలి మీన రాశిలోకి ప్రవేశించబోతోంది. ఎన్నో ఏళ్ల తర్వాత ఈ గ్రహం మీన రాశిలోకి ప్రవేశించబోతోంది.
Shani Sade Sati and Shani Dhaiya: శని సాడే సతి, శని ధైయా బాధపడేవారికి నవంబర్ 4వ తేది చాలా ముఖ్యమైనదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఎందుకంటే శని గ్రహం ఇదే రోజు తిరోగమన దశలో తిరిగింది. దీని కారణంగా కొన్ని రాశులవారికి ఊహించని లాభాలు ప్రారంభమవుతాయి.
Saturn Transit 2023: ఆస్ట్రాలజీ ప్రకారం, శనిదేవుడు కుంభరాశిలో సంచరించబోతున్నాడు. శనిదేవుడు సంచరించిన వెంటనే కర్కాటక రాశి మరియు వృశ్చిక రాశి వారిపై ధైయా ప్రభావం మొదలవుతుంది.
Shani Dev: ప్రతి వ్యక్తిపై శని సడేసతి మరియు ధైయా రెండున్నర సంవత్సరాలుపాటు ఉంటుంది. అయితే మీపై శనిమహాదశ కొనసాగుతున్న సరే శుభఫలితాలను పొందవచ్చు. ఎలాగంటే..
Shani Sadesati & Dhaiya: మనం చేసే మంచి చెడులను బట్టి ఫలితాలను ఇచ్చేవాడు శనిదేవుడు. అందుకే శనిదేవుడిని న్యాయదేవుడు అంటారు. అయితే శనిదేవుడు కొన్ని రాశులవారిని ఎప్పుడు ఇబ్బంది పెట్టడు. ఆరాశులేంటో తెలుసా.
Shani Gochar 2023: మరో నెల రోజుల్లో కుంభరాశిలో శని సంచారం జరుగనుంది. దీని కారణంగా కొన్ని రాశులపై శని సాడేసతి ప్రారంభమవుతుంది. మరికొందరు దాని నుండి విముక్తి పొందనున్నారు.
Shardiya Navratri 2022: ప్రస్తుతం చాలా మంది శని దుర దృష్టి వల్ల వారి జీవితాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎవరైతే హనుమాన్ భక్తులుంటారో వారి శని దేవుడి అనుగ్రహం వల్ల మంచి ఫలితాలు పొందుతారని శాస్త్రం చెబుతోంది. దీని వల్ల హానుమాన్ భక్తులంతా భవిష్యత్తులో మంచి ఫలితాలు పొందుతారు.
Shani sade Sati Zodiac Sign: ఏ వ్యక్తి జాతకంలో శనిగ్రహం బలంగా ఉంటుందో అతడికి శుభం చేకూరుతుంది. ఎవరి జాతకంలో అయితే శని స్థానం బలహీనంగా ఉంటే.. ఆ వ్యక్తి అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది.
Shanidev Remedies: శని సడేసతి మరియు ధైయాలతో బాధపడే వారికి జూలై 12న ఉపశమనం లభించనుంది. ఒకవేళ మీరు ఈ రోజే ఈ పరిహారాలు చేసినట్లయితే శని మహాదశ నుండి విముక్తి పొందుతారు.
Shani Transit 2022: జోతిష్య శాస్త్రం ప్రకారం రాశీచక్రంలో గ్రహాల సంచారం జరుగుతుంటుంది. కానీ, ముఖ్యంగా శని గ్రహం సంచారం కారణంగా.. ఆ రాశితో పాటు ఇతర రాశులపై ప్రతికూల ప్రభావం ఏర్పడే అవకాశం ఉంది. ఈ క్రమంలో శని దేవుని ప్రభావానికి గురయ్యే ఆ మూడు రాశులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.