Stock market Opening Bell: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు డిసెంబర్ 20వ తేదీ శుక్రవారం ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 169 పాయింట్లు తగ్గి..79, 049 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ 23, 912 వద్ద కదలాడుతోంది. నిఫ్టీ ప్యాక్ షేర్లలో అత్యధికంగా యాక్సిస్ బ్యాంక్ 1.31 శాతం, లార్సెన్ అండ్ టూబ్రో 1.08 శాతం, ఐటీసీ 1.01 శాతం, జేఎస్డబ్ల్యూ స్టీల్ 0.99 శాతం, సిప్లా 0.86 శాతం క్షీణించాయి.
Vishal Mega Mart-Mobikwik IPO Listing: స్టాక్ మార్కెట్లోకి విశాల్ మెగా మార్ట్, మొబిక్విక్ షేర్లు గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాయి. అదిరిపోయే ప్రీమియంతో లిస్ట్ అయిన షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. లిస్టింగ్ తొలిరోజే తమ ఇన్వెస్టర్లకు కాసుల పంట పండించాయి.
Women Investors: ఆడవాళ్లు ఆకాశంలో సగం. అన్ని రంగాల్లోనూ ముందుంటున్నారు. ఇంటి పనితో పాటు ఉద్యోగం, కుటుంబ బాధ్యతలను బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రతిరంగంలోనూ తమ సత్తా చాటుతున్నారు. అంతేకాదు ఇప్పుడు ఇన్వెస్ట్ మెంట్ లోనూ వారే రాణిస్తున్నారు. వారి ప్రతిభ చూస్తుంటే దేశం మరింత మెరుగుపడుతుందనడం ఖాయం.
Stock Market: స్టాక్ మార్కెట్లో ఈమధ్యకాలంలో ఐపీఓలు దుమ్మురేపుతున్నాయి. తాజాగా మరో ఐపీఓ దూసుకుపోతోంది. తొలిరోజే పెట్టుబడిదారులకు అద్భుతమైన లాభాలను అందించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.