Kubera Movie Financial Lessons: శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున, రష్మిక మందాన, జిమ్ సర్బ్ ప్రధాన పాత్రలుగా విడుదలైన సినిమా కుబేర. ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లోనూ చక్కటి విజయం సాధించి బాక్సాఫీస్ లో మంచి వసూళ్లతో రన్ అవుతుంది. తెలుగులో ఈ సినిమా ఇప్పటికే దాదాపు 90 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో రికార్డు దిశగా దూసుకెళ్తోంది.
Sekhar Kammula Nayanthara: సెన్సిబుల్ సినిమాలతో మంచి పేరు సంపాదించిన దర్శకుడు శేఖర్ కమ్ముల ఇప్పుడు పూర్తిగా విభిన్నంగా, భారీ స్థాయిలో రూపొందించిన సినిమా.. ‘కుబేర’ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తమిల్ స్టార్ ధనుష్ హీరోగా నటించిన ఈ చిత్రంలో నాగార్జున కీలక పాత్ర పోషించగా, రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది.
యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'లవ్ స్టోరీ'. ఈ సినిమాలోని 'ఎయ్ పిల్లా' పాట దుమ్మురేపుతోంది. ప్రేమికుల దినోత్సవం ఫిబ్రవరి 14న ఈ పాటను సినిమా యూనిట్ విడుదల చేసింది.