Smita Sabharwal Interview: ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ రాజకీయాల్లోకి రానున్నారా..? సీతక్క ఎదురుగా కాలు మీద కాలు వేసుకోని కూర్చొవడంపై ఆమె చెప్పారు..? అమరవీరుల దినోత్సవం సందర్భంగా నిజంగా కన్నీళ్లు పెట్టుకున్నారా..? జీ తెలుగు ఇంటర్వ్యూలో ఆమె అనేక ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
The government is serious about the incident of CMO officer Smita Sabharwal : తెలంగాణలో తీవ్ర కలకలం రేపిన సీఎంవో అధికారిని స్మితా సబర్వాల్ ఇంట్లో జరిగిన ఘటనపై ప్రభుత్వం సీరియస్ యాక్షన్ కు దిగింది, ఆ వివరాల్లోకి వెళితే
Smita Sabharwal House Incident: తెలంగాణ సీఎంవో అధికారి స్మితా సబర్వాల్ ఇంటికి అర్ధరాత్రి డిప్యూటీ తహసీల్దార్ వెళ్లడం కలకలం రేపుతోంది. ఆమె అప్రమత్తం కావడంతో వెంటనే సెక్యూరిటీ సిబ్బంది వచ్చి అతడిని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు ఇలా..
Smita Sabharwal : సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితా సభర్వాల్. సామాజిక సమస్యలపై ఆమె ఎక్కువగా స్పందిస్తుంటారు. ప్రజలకు మంచి మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంటారు. తాజాగా స్మితా సభర్వాల్ చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Telangana High Court shocks Smita Sabharwal.The High Court has expressed outrage over the allocation of government funds for Smita Sabharwal's personal affairs
Smita Sabharwal wrote a letter to the government asking it to release the funds, saying that the official would cooperate with the legal battle as the outlook caricature was objectionable as CM KCR had walked the ramp in front of others. To that end, the government has released Rs 15 lakh for fees and expenses to file a case
High court orders Smita Sabharwal : తెలంగాణ హైకోర్టు సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్ వ్యక్తిగత వ్యవహారాలకు సర్కారు నిధులు విడుదల చేయటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ.15 లక్షలు తిరిగి చెల్లించాలని స్మితాసబర్వాల్కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.