AP: హామీ ఇచ్చిన గంటల్లోనే ట్రాక్టర్ అందించిన సోనూ సూద్

AP: హామీ ఇచ్చిన గంటల్లోనే ట్రాక్టర్ అందించిన సోనూ సూద్

కరోనా కష్టకాలంలో ఆపన్నులను ఆదుకుంటూ రియల్ హీరోగా మారిన రీల్ హీరో సోనూ సూద్ మరోసారి హ్యాట్సాఫ్ అన్పించుకుంటున్నారు. డబ్బుల్లేక కుమార్తెలనే కాడెద్దులుగా భూమి దున్నుకుంటున్న ఓ కధనానికి స్పందించారు సోనూ సూద్. అంతేకాదు మాట ఇచ్చిన గంటల వ్యవధిలోనే అమలు చేశారు. ఇంటి ముందు ట్రాక్టర్ ప్రత్యక్షం చేయించారు.

/telugu/ap/actor-sonu-sood-sets-his-promise-handed-over-tractor-24227 Jul 26, 2020, 10:04 PM IST

Trending News