SPB health update: బాలు ఆరోగ్యం మరింత విషమం.. ఆస్పత్రికి చేరుకున్న కుటుంబం, కమల్ హాసన్

SPB health update: బాలు ఆరోగ్యం మరింత విషమం.. ఆస్పత్రికి చేరుకున్న కుటుంబం, కమల్ హాసన్

SP Balasubrahmanyam's latest health bulletin: చెన్నై: ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం మరింత విషమంగా మారినట్టు తెలుస్తోంది. బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై ( SP Balasubrahmanyam's health condition ) ఆస్పత్రి వర్గాలు అర్ధరాత్రి 12 గంటలకు మరో హెల్త్ బులిటెన్‌ను విడుదల చేయనున్నారనే ప్రకటన బాలు అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

/telugu/flash-news/spbs-health-condition-sp-balasubrahmanyams-family-kamal-haasan-reached-mgm-hospital-28914 Sep 24, 2020, 11:42 PM IST

Trending News