Woman raped in a Lodge in Hyderabad: గంజాయి కేసులో జైలుకు వెళ్లిన భర్తను విడిపిస్తానని చెప్పి ఓ మహిళను నమ్మించిన వ్యక్తి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. హైదరాబాద్లోని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.