JEE Mains topper arrested for using impersonator: జేఈఈ మెయిన్స్‌లో 99.8% మార్కులతో టాపర్‌గా నిలిచిన అస్సాం విద్యార్థిని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. దేశంలోని ఐఐటిలు సహా అన్ని టాప్ ఇంజనీరింగ్ కాలేజీలలో ప్రవేశాల కోసం సెప్టెంబర్ 5న జేఈఈ మెయిన్స్ పరీక్షలు ( JEE mains exam ) నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇటీవలే జేఈఈ మెయిన్స్ పరీక్ష ఫలితాలు ( JEE Mains results 2020 ) సైతం వెల్లడయ్యాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.