Sunil Gavaskar On Team India 2024 : బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తొలిసారిగా భారత్ ఐదు టెస్టుల సిరీస్ ఆడింది. ఇందులో ఆస్ట్రేలియా జట్టు 3-1 తేడాతో గెలిచింది. 10 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా ఈ ట్రోఫీని గెలుచుకుంది. ఈ నేపథ్యంలో టీమిండియాపై సునీల్ గావస్కర్ ఫైర్ అయ్యారు. టీమిండియా ఆటగాళ్లకు పరోక్షంగా చురకలంటించారు.
Sunil Gavaskar Gundappa Viswanath Relationship: దిగ్గజ ఆటగాడు, టీమిండియా లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ గురించి క్రికెట్ ప్రేమికులకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓపెనర్‌గా భారత క్రికెట్లో తనదైన ముద్ర వేసి.. సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. 1983 వరల్డ్ కప్ గెలిచిన టీమ్‌లో సునీల్ గవాస్కర్ సభ్యుడు.
Viral video: నిన్న బెంగళూరు వేదికగా జరిగిన కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో గంభీర్, కోహ్లీ కౌగిలించుకోవడం అందరినీ షాక్ కు గురిచేసింది. దీనిపై గవాస్కర్ హాట్ కామెంట్స్ చేశాడు.
World Cup 2023 Final: ఐసీసీ ప్రపంచకప్ తుది సమరంలో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. వరుస విజయాలతో దూసుకుపోతున్నా సరే..ఆస్ట్రేలియాతో తుది సమరం అంత ఈజీ కాకపోవచ్చంటున్నారు క్రికెట్ పండితులు.
Sunil Gavaskar About Sarfaraz Khan: రంజీ ట్రోఫీలో పరుగుల వరద పారిస్తున్న సర్ఫరాజ్ ఖాన్‌ను విండీస్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌కు ఎంపిక చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. రుతురాజ్, జైస్వాల్ కంటే సర్ఫరాజ్ గణంకాలు ఎంతో మెరుగ్గా ఉన్నాయని.. ఎందుకు ఎంపిక చేయలేదని ప్రశ్నిస్తున్నారు.
IPL 2023 Final, Sunil Gavaskar Heap Praise on Hardik Pandya. కెప్టెన్సీ విషయంలో హార్దిక్‌ను చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీతో పోల్చుతూ గవాస్కర్ ప్రశంసించాడు.
Sunil Gavaskar Praises Rohit Sharma Captaincy in IPL. చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోనీకి వచ్చినంత పేరు హిట్‌మ్యాన్‌కు వస్తుందని తాను అనుకోవడం లేదని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.
Sunil Gavaskar Heap Praise on Rajasthan Royals Batter Yashasvi Jaiswal. క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా యశస్వికి మద్దతుగా నిలిచాడు. యశస్విని తప్పకుండా భారత జట్టుకు ఎంపిక చేయాలని టీమిండియా మేనేజ్మెంట్కు సూచించాడు.
India Ex Player Sunil Gavaskar gets autograph from CSK Captain MS Dhoni. ఐపీఎల్ 2023కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మైదానంలోకి వచ్చి ధోనీ ఆటోగ్రాఫ్ తీసుకున్నాడు.
RCB vs CSK, Sunil Gavaskar Heap Prise on MS Dhoni Captaincy. భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై టీమిండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించారు.
Sunil Gavaskar praises on Shubman Gill after Hits Century vs Australia in 4th Test. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ శతకంతో మెరిశాడు.
Matthew Hayden says Sunil Gavaskar too harsh on Shubman Gill Injury. భారత దిగ్గజం సునీల్ గవాస్కర్, ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మ్యాథ్యూ హేడెన్ మధ్య వాడీవేడీగా సంభాషణ జరిగింది.
Sunil Gavaskar on Virat Kohli and Rohit Sharma: టీ20ల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇక కనిపించరా..? సెలెక్టర్లు ఎందుకు ఈ ఇద్దరు ఆటగాళ్లను వరుసగా అన్ని సిరీస్‌లకు పక్కపెడుతున్నారా..? వచ్చే టీ20 వరల్డ్ కప్‌లో వీరిద్దరు ఆడతారా..? సునీల్ గవాస్కర్ ఏం చెబుతున్నారు..?
Virat Kohli is just 3 ODI hundreds away from equalling Sachin Tendulkar record. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (49) వన్డే సెంచరీల రికార్డుకు కేవలం మూడు అడుగుల దూరంలోనే విరాట్ కోహ్లీ ఉన్నాడు.
Sunil Gavaskar On IND vs SL 2ND T20: శ్రీలంక చేతిలో భారత్ ఓడిపోవడంపై మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీమిండియా బౌలర్లకు ఆయన క్లాస్ పీకారు. టీమిండియా 7 నో బాల్స్ వేయడంతో శ్రీలంక బ్యాట్స్‌మెన్ ఏకంగా 22 రాబట్టిన సంగతి తెలిసిందే.
Sanju Samson trolled by Sunil Gavaskar and Netizens after yet another failure. తొలి టీ20 సందర్భంగా కామెంటరీ చేస్తున్న సునీల్ గవాస్కర్.. సంజూ శాంసన్ షాట్ ఎంపికపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
Sunil Gavaskar On Team India: బంగ్లాదేశ్‌తో భారత్ ఓటమికి అందరూ కేఎల్ రాహుల్‌ను నిందిస్తుంటే.. సునీల్ గవాస్కర్ సరికొత్త కారణం చెప్పారు. కెప్టెన్ రోహిత్ శర్మపై మండిపడ్డారు. భారత బౌలర్లను అభినందించారు.
Sunil Gavaskar says No One better batting coach than Rahul Dravid. భారత జట్టులో ప్లేయర్స్ కన్నా సపోర్ట్ స్టాఫ్ ఎక్కువగా ఉందని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అన్నారు.
Sunil Gavaskar on Babar Azam: పాకిస్థాన్-ఇంగ్లాండ్ జట్లు ఫైనల్ పోరుకు సిద్ధమవుతున్నాయి. సెమీ ఫైనల్లో అద్భుత విజయాలతో జోరు మీదున్న ఈ రెండు జట్లు ఆదివారం అమీతుమీ తేల్చుకోనున్నాయి.
Hardik Pandya is a New Captain for India Says Sunil Gavaskar. భారత జట్టులోని సీనియర్ ఆటగాళ్లలో కొంతమంది కెరీర్‌కు రిటైర్మెంట్ ఇచ్చే ఆస్కారం ఉందని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.