Ind vs Eng Test Series: దేశానికి ఆడాలనే కల నెరవేర్చుకున్నాడు సర్పరాజ్ ఖాన్. ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడో టెస్టు ద్వారా అతడు జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. దీంతో సర్పరాజ్ తండ్రి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Sarfaraz Khan Counter to BCCI: దేశవాళీ టోర్నీల్లో సూపర్ పర్ఫామెన్స్ చేసిన సర్ఫరాజ్ ఖాన్‌ను టీమిండియాకు ఎంపిక చేయకపోవడంపై బీసీసీఐ భారీ ట్రోలింగ్ జరుగుతోంది. మాజీలు, క్రికెట్ అభిమానులు ఇలా ప్రతి ఒక్కరు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా సర్ఫరాజ్ కూడా రియాక్ట్ అయ్యాడు.
Sunil Gavaskar About Sarfaraz Khan: రంజీ ట్రోఫీలో పరుగుల వరద పారిస్తున్న సర్ఫరాజ్ ఖాన్‌ను విండీస్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌కు ఎంపిక చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. రుతురాజ్, జైస్వాల్ కంటే సర్ఫరాజ్ గణంకాలు ఎంతో మెరుగ్గా ఉన్నాయని.. ఎందుకు ఎంపిక చేయలేదని ప్రశ్నిస్తున్నారు.
R Ashwin Statement On Sarfaraz Khan India Selection Debate. దేశవాళీ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ సెలెక్షన్ గురించి పట్టించుకోకుండా.. తన పని చేసుకుంటూ పోతున్నాడు అని టీమిండియా వెటరన్ స్పిన్నర్ ఆర్ అశ్విన్ పేర్కొన్నాడు.
Sarfaraz Khan Brother Musheer Khan: సెంచరీల మీద సెంచరీలు సాధిస్తూ రికార్డులు సృష్టిస్తున్న సర్ఫరాజ్ ఖాన్‌కు తోడు అతని తమ్ముడు కూడా ట్రిపుల్ సెంచరీతో వెలుగులోకి వచ్చాడు. అన్న కంటే తానేం తక్కువ కాదని నిరూపించుకున్నాడు. హైదరాబాద్‌పై 367 బంతుల్లో 339 పరుగులు చేసి.. ముంబై జట్టుకు భారీ స్కోరు అందించాడు.
Aakash Chopra feels Sarfaraz Khan would have been cast instead of Suryakumar Yadav. సూర్యకుమార్ యాదవ్‌కి బదులుగా.. సర్ఫరాజ్ ఖాన్ని ఎంపిక చేస్తే బాగుండేదని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డారు.
Australia Tour Of India: గుమ్మడికాయ అంత టాలెంట్ ఉన్నా.. అవగింజ అదృష్టం ఉండాలంటారు. యంగ్ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ విషయంలో ఇదే నిజమనిస్తోంది. మూడేళ్లుగా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో పరుగుల వరద పారిస్తున్నా అతనికి సెలెక్టర్ల నుంచి పిలుపు రావడం లేదు. ఆసీస్‌తో టెస్ట్ సిరీస్‌కు సర్ఫరాజ్ ఖాన్‌ను ఎంపిక చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
Delhi Capitals to Approach David Warner To Replace Rishabh Pant As DC Captain. సీనియర్ ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.
IPL 2020 కి నిండా 2 నెలల సమయం కూడా లేకపోవడంతో ఆటగాళ్లు సీరియస్‌గా ప్రాక్టీస్‌పై దృష్టి పెట్టారు. లాక్ డౌన్ ఉన్నంత కాలం ప్రాక్టీస్‌కి మైదానంలోకి వెళ్లే పరిస్థితి లేకపోయింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.