Son of India Teaser review: మోహన్ బాబు అప్‌కమింగ్ మూవీ సన్ ఆఫ్ ఇండియా టీజర్ ఆడియెన్స్ ముందుకొచ్చింది. నటుడు సూర్య సన్ ఆఫ్ ఇండియా టీజర్‌ను లాంచ్ చేశాడు. ఈ మూవీ టీజర్‌కు ఉన్న మరో విశేషం ఏంటంటే... సన్ ఆఫ్ ఇండియా మూవీలో మోహన్ బాబు క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుందనే విషయాన్ని, మోహన్ బాబు పాత్రను పరిచయం చేస్తూ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) వాయిస్ అందించడం.
సౌత్ స్టార్ హీరో సూర్య (Suriya) నటించిన తమిళ చిత్రం శూరరై పోట్రు (Soorarai Pottru) విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రాన్ని తెలుగులో 'ఆకాశం నీ హద్దురా' (Akasam Nee Haddura ) అనే టైటిల్‌తో విడుదల చేస్తున్నారు.
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా సినిమా థియేటర్లు మూతపడ్డాయి. అయితే ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు ప్రత్యామ్నాయ మార్గం ఎంచుకోవడంలో తప్పులేదని ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ (Producer Ashwini Dutt) అభిప్రాయపడ్డారు.
నేడు నటుడు సూర్య పుట్టినరోజు (Happy Birthday Suriya) సందర్బంగా ‘ఆకాశం నీ హద్దురా’ మూవీ యూనిట్ హీరో బర్త్‌డే కానుకగా ఓ వీడియో సాంగ్ ప్రోమో విడుదల చేసింది.
కరోనావైరస్ కాలం ( Corona crisis ) అన్నింటినీ మార్చేసింది. సినిమాను కూడా... ఇకపై సినిమాను సినిమాగా మాత్రమే కాకుండా భవిష్యత్తులోకి తీసుకెళ్లే టైమ్ మెషీన్లానూ చూడొచ్చేమో!!. మనం ఇప్పుడిలా చెప్పుకోవడానికి ఓ బలమైన కారణం లేకపోలేదు. కొన్ని తమిళ సినిమాలు ముందు కల్పితాలుగా తెరకెక్కినా... తరువాత కాలంలో అందులో ప్రస్తావించాల్సిన అంశాలే ఏదో ఓ రూపంలో నిజ జీవితంలో దర్శనమిస్తున్నాయి ( Tamil movies predicting future ) .
నటుడు కార్తీ తమిళంలో నటించిన "కడైకుట్టి సింగం" సినిమా తెలుగులో "చినబాబు" పేరుతో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై భారత ఉప రాష్ట్రపతి ప్రశంసల వర్షం కురిపించారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ వున్న తమిళ స్టార్ హీరో సూర్యను వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో చూసే అవకాశం అతడి అభిమానులకు రానున్నట్టు తెలుస్తోంది.
నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బాల డైరెక్ట్ చేసిన ఈ సినిమా తమిళనాట పలు వివాదాలకు కేంద్రబిందువైనప్పటికీ.. కోలీవుడ్ ఆడియెన్స్‌ని మెప్పించడంలో సక్సెస్ అయింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.