Suriya Quits Bala Vanangaan Movie సూర్య తాజాగా తీసుకున్న నిర్ణయంతో అందరూ షాక్ అవుతున్నారు. నాచురల్ డైరెక్టర్ బాలా, సూర్యకు మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయి. దీంతో బాలా సినిమా నుంచి సూర్య తప్పుకున్నాడు.
Sudha Kongara biopic on Ratan Tata: డాక్టర్ సుధ కొంగర ఇప్పుడు మరో బయోపిక్ తెరకెక్కించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు, ఆమె రతన్ టాటా జీవిత కథను ఆధారంగా చేసుకుని సినిమా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ వివరాలు
Ram Charan for Velpari Project: రామ్ చరణ్ ను తాను వేల్పరి నవలను ఆధారంగా చేసుకుని చేసే మూవీలో కూడా తీసుకునేందుకు శంకర్ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ వివరాలు
Samantha Yashoda Trailer సమంత యశోద సినిమాకు సంబంధించిన ట్రైలర్ రేపు రాబోతోన్న సంగతి తెలిసిందే. రేపు సాయంత్రం ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ విడుదల కానుంది.
suriya and jyothika received national awards 2020 for soorarai pottru జాతీయ చలన చిత్ర అవార్డుల్లో సూర్య, జ్యోతిక జంట మెరిసింది. ఉత్తమ నటుడు, నిర్మాత కేటగిరీల్లో సూర్య, జ్యోతికలు అవార్డులు అందుకున్నారు.
Vikram Rare Feat : కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా సూపర్ హిట్‌గా నిలిచి భారీ కలెక్షన్లు వసూళ్లు చేస్తున్న భారీ కలెక్షన్లు వసూళ్లు చేస్తున్న ఈ సినిమా ఇప్పుడు కొన్ని రేర్ ఫీట్స్ సాధించింది.
Actor Suriya Daughter Diya 10th Class Marks: వరుస సినిమాలు చేస్తూ హిట్స్ అందుకుంటున్న సూర్యకు ఇప్పుడు పుత్రికోత్సాహం కలిగింది. సూర్య దంపతుల కుమార్తె దియా పదో తరగతి మార్కులు హాట్ టాపిక్ గా మారాయి.
Suriya Remuneration for Vikram Movie. విక్రమ్ సినిమాలో గెస్ట్ రోల్‌కి సూర్య భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటాడని అందరూ అనుకున్నారు. కానీ అతడు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట.
Jai Bhim: జై భీమ్ మరో ఘనతను సాధించింది. అరుదైన గౌరవం అందుకుంది. 12వ దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో నటుడు సూర్య 'జై భీమ్' ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డును గెలుచుకుంది.
ET Telugu Official Trailer: తమిళ నటుడు సూర్య (Suriya) నటిస్తున్న తాజా చిత్రం 'ఈటి'. ఈ చిత్ర ట్రైలర్ ను సోషల్ మీడయా వేదికగా రిలీజ్ చేశారు రౌడీ హీరో విజయ్ దేవరకొండ.
Global Community Oscars 2021: కోలీవుడ్ నటులు సూర్య, జ్యోతిక, ఉదయనిధి స్టాలిన్ లకు అరుదైన గౌరవం దక్కింది. వీరు గ్లోబల్ కమ్యూనిటీ ఆస్కార్ అవార్డ్సు 2021కి నామినేట్ అయ్యారు.
Jai Bhim Oscar Youtube: ప్రముఖ సినీ నటుడు సూర్య న్యాయవాదిగా నటించిన చిత్రం 'జై భీమ్' సినిమాకు అరుదైన గౌరవం దక్కింది. ఈ చిత్రాన్ని ఆస్కార్ యూట్యూబ్ ఛానెల్ అయిన అకాడమీ అవార్డ్స్‌లో ప్రసారం చేస్తున్నారు. అకాడమీ యూట్యూబ్ వేదికగా ఒక తమిళ సినిమాకు సంబంధించిన వీడియోను ఉంచటం ఇదే తొలిసారి కావడం విశేషం.
Suriyas Etharkkum Thunindhavan :తాజాగా రిలీజైన జైభీమ్ మూవీతో సక్సెస్ అందుకున్న సూర్య.. మరో మూడు నెలల్లో ‘ఎత్తర్కుమ్ తునింధవన్’ ( Etharkkum Thunindhavan) మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
Suriya's T Nagar house gets police protection : మూవీ ఎంత హిట్ అయ్యిందో.. అంతలా వివాదాలు కూడా మూటగట్టుకుంది. వన్నియర్ సంఘం (Vanniyar Sangam) తమ ప్రతిష్టను దిగజార్చారంటూ ఇప్పటికే జై భీమ్ మూవీ (Jai Bhim) యూనిట్‌కు లీగల్ నోటీసులు పంపింది. ఆ తర్వాత కూడా సూర్యకు అనేక బెదిరింపులు వస్తుండటంతో ఆయనకు పోలీసులు ఆయనకు భద్రత కల్పించారు.
PMK cash reward on Suriya : జైభీమ్ సినిమాలో వన్నియార్ సామాజికవర్గాన్ని కించపరిచే సన్నివేశాలు ఉన్నాయని పీఎంకె పార్టీ ఆరోపిస్తోంది. ఆ సన్నివేశాలు తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి సంబంధించిన ఓ నేత సంచలన ప్రకటన చేశారు.
Communal Symbol controversy in Jai Bhim movie: సూర్య హీరోగా నటించిన జై భీమ్ మూవీపై మరో వివాదం రాజుకుంది. అమెజాన్ ప్రైమ్‌లో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకున్న జై భీమ్ మూవీ వివాదాలతోనూ అంతే సమానంగా లైమ్‌లైట్‌లో నిలిచింది.
తమిళనాడు బీజేపీ నేత హెచ్.రాజా హీరో సూర్యను స్వార్థపరుడని విమర్శించారు. బీజేపీ నేత రాజా చేసిన ఈ ట్వీట్‌కు సూర్య నుంచి గట్టి కౌంటర్ పడుతుందని చాలామంది భావించారు.కానీ సూర్య మాత్రం లౌక్యంగా వ్యవహరించి వివాదానికి ఫుల్ స్టాప్ పడేలా చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.