Rohit Sharma Will Retires From Test Cricket: ఆస్ట్రేలియా పర్యటనలో మళ్లీ గతంలో జరిగిన డ్రామానే కొనసాగుతోంది. తాజా రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించగా.. త్వరలోనే అతడి బాటలోనే రోహిత్ శర్మ పయనించే అవకాశం ఉంది. 2014లో బోర్డర్ గవాస్కర్ సిరీస్లో జరిగిన పరిణామాలే ఇక్కడ చోటుచేసుకుంటుండడం గమనార్హం.
Penny Wong Marries Her Partner: ఆమె దేశానికి అత్యున్నత పదవిలో ఉన్నారు. కానీ ఆమె ఇష్టపడేది.. జీవించేది మాత్రం మహిళతోనే. కొన్నాళ్లుగా ఓ మహిళతో సహజీవనం చేసిన ఆమె తాజాగా వివాహం చేసుకుంది.
T20 World Cup 2022: రేప్ కేసులో శ్రీలంక క్రికెటర్ దనుష్క గుణతిలకను నిన్న సిడ్నీ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం అతడిని కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.
Aliens in Australia: ఏలియన్స్ భూమిపైకి వచ్చాయట! ఇదిగో ఇదే సాక్ష్యమంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఆస్ట్రేలియాలోని ఓ నగరంలో ఏర్పడిన భారీ వెలుగు ఏర్పడింది. దాన్ని వీడియో తీసి పలువురు నెట్టింట పోస్ట్ చేశారు. దాంతో పాడు సిడ్నీలోని ఓ వింత జీవి ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.