SA vs WI: టీ20 ప్రపంచకప్ సూపర్ 12 దశ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై దక్షిణాఫ్రికా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మర్క్రమ్ అర్ధ సెంచరీతో అదరగొట్టి సౌతాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించాడు.
మంగళవారం టీ 20 ప్రపంచకప్ లో పాకిస్తాన్- న్యూజిలాండ్ మధ్య జరగనున్న మ్యాచ్ మరింత రసవత్తరంగా మారబోతుందని తెలుస్తుంది. చివరి నిమిషంలో పాకిస్తాన్ టూర్ రద్దు చేసుకున్న న్యూజిలాండ్ జట్టుపై ప్రతీకారం తీర్చుకోవాలని పాకిస్తాన్ జట్టు భావిస్తుంది.
Afghanistan vs Scotland match Highlights: ముజీబుర్ రెహ్మాన్‌కు అఫ్గాన్ సంచలనం రషీద్ ఖాన్(Mujeeb Ur Rahman, Rashid Khan) తోడవడంతో స్కాట్లాండ్ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. ముజీబుర్ రెహ్మాన్, రషీద్ ఖాన్.. ఇద్దరూ కలసి 9 వికెట్లు తీసి స్కాట్లాండ్ జట్టును కోలుకోలేని దెబ్బకొట్టారు.
Varun Chakravarthy's bowling in India vs Pakistan match :ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి పర్ఫార్మెన్స్పై పాకిస్థాన్ జట్టు మాజీ కేప్టేన్ సల్మాన్ భట్ స్పందిస్తూ.. '' వరుణ్ చక్రవర్తి తమకు సర్ప్రైజ్ బౌలర్ కానేకాడని అన్నాడు. ఆ మాటకొస్తే.. వరుణ్ చక్రవర్తి స్పిన్ మంత్రం పాకిస్థాన్‌పై ఎప్పటికీ పారబోదని సల్మాన్ భట్ స్పష్టంచేశాడు.
Virat Kohli's half centuries in T20 World Cup matches: దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో పాకిస్థాన్‌తో జరిగిన నిన్నటి మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ల వికెట్లు టపటపా పడినా.. విరాట్ కోహ్లీ (Virat Kohli) మాత్రం రిషబ్ పంత్, రవీంద్ర జడేజాలతో (Rishabh Pant, Ravindra Jadeja) భాగస్వామ్యం చేసుకుంటూ ఆటను ముందుకు సాగించాడు.
Pakistan captain babar Azam's reaction after defeating India: మహ్మద్ రిజ్వాన్ (79 నాటౌట్), బాబర్ ఆజామ్ (68 నాటౌట్) రాణించడంతో పాకిస్థాన్ జట్టు 17.5 ఓవర్లలోనే 152 పరుగులు చేసి భారత్ విధించిన లక్ష్యాన్ని ఛేధించింది. T20 ఇంటర్నేషనల్ క్రికెట్లో పాకిస్థాన్ 10 వికెట్ల తేడాతో గెలవడం ఇదే మొట్టమొదటిసారి.
IND vs PAK: టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ చేతిలో భారత్ ఘోర పరాజయం చెందిన సంగతి తెలిసిందే. అయితే మ్యాచ్ అనంతరం పాకిస్తాన్ డ్రెస్సింగ్ రూంలో ఎటువంటి సంబరాలు జరగలేదు. కానీ...
ICC T20 World Cup 2021లో జరిగిన దాయాదులపోరులో పాకిస్తాన్ తొలి విజయం అందుకుని చరిత్ర తిరగరాసింది. అంతేకాదు క్రికెట్ ప్రేమికుల్ని ఈ మ్యాచ్ ఎంతగానో అలరించింది. ఆకట్టుకుంది. అందుకే నెటిజన్లు ఆసక్తికరమైన కామెంట్లు చేస్తున్నారు. అంపైర్‌పై మాత్రం మండిపడుతున్నారు. ఎందుకంటే..
ICC T20 World Cup 2021 India vs Pakistan Match చాలా పరిణామాలకు సాక్ష్యంగా నిలిచింది. పాకిస్తాన్ జట్టుపై టీమ్ ఇండియాకున్న రికార్డును చెరిపేసింది. మరోవైపు పాకిస్తాన్ తొలి విజయంతో సరికొత్త రికార్డు సృష్టించింది.
Pakistan Openers Record: చక్కని ఆటతీరు, సరైన ఎటాకింగ్ స్టైల్‌తో విజయాన్ని సొంతం చేసుకుంది. దాయాదుల పోరులో సుదీర్ఘకాలం తరువాత విజయం అందుకుంది. టీమ్ ఇండియాపై విజయంతో పాకిస్తాన్ సరికొత్త రికార్డు సృష్టించింది.
T20 WC 2021 IND Vs PAK: టీమిండియాతో ఉత్కంఠగా సాగిన పోరులో పాకిస్తాన్ 10వికెట్ల తేడా ఘన విజయం సాధించింది. పాక్ ఓపెనర్లు కెప్టెన్ బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్ ఆఫ్ సెంచరీలతో సత్తా చాటారు. పాక్ బౌలర్ల ధాటికి భారత్ టాపార్డర్ కుప్పకూలింది. కోహ్లీ ఆఫ్ సెంచరీతో రాణించాడు.
Pakistan fans urge MS Dhoni, KL Rahul :పాకిస్తాన్‌కు చెందిన కొందరు అభిమానులు భారత ఆటగాళ్లను ఒక కోరిక కోరారు. ప్లీజ్ మీరు సరిగా ఆడొద్దంటూ భారత క్రీడాకారులను వేడుకొంటున్నారు.
క్రికెట్ ప్రపంచం ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది.. 2 ఏళ్ల 4 నెలల 8 రోజుల తర్వాత భారత్-పాకిస్థాన్ ఈ రోజు మరోసారి ఢీకొనబోతున్నాయి. టీ 20 వరల్డ్ కప్ లో ఇరు జట్లు మొదటి మ్యాచ్ తో ప్రారంభం చేయనున్నాయి.. అయితే ఈ సారి కూడా ఈ మ్యాచ్ లో గెలిచి 6-0 తో కొనసాగాలని భారత్ కోరుతుంటే.. భారత్ ఆధిపత్యానికి ముగుంపు పలకాపలాని పాకిస్తాన్ జట్టు భావిస్తుంది
India Vs Pakistan Match Promo: భారత్-పాక్ మ్యాచ్ ప్రోమో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఐసీసీ విడుదల చేసిన ఈ ప్రోమోకు నెటిజన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.