కాశ్మీర్ లో జరుగుతున్న అల్లర్ల కారణంగా భారత్- పాక్ మ్యాచ్ రద్దు చేయాలన్న మంత్రి గిరిరాజ్ సింగ్ & బిహార్ డిప్యూటీ సీఎం తార్కిషోర్ డిమాండ్ లపై స్పందించిన బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా.. మ్యాచ్ జరగాల్సిందేనని చెప్పారు. ఇంకేం అన్నారంటే..??
T20 World Cup Records: క్రికెట్ చరిత్రలో టీ20 ఫార్మాట్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. అత్యంత ఆదరణ పొందుతోంది. ఇప్పటి వరకూ టీ20 ఫార్మాట్లో ఆరు ప్రపంచకప్‌లు జరుగగా ఎన్నో రికార్డులు..మరెన్నో ప్రతేకతలు చోటుచేసుకున్నాయి. అవేంటో చూద్దాం.
david warner: రోహిత్ శర్మ టీమిండియా జెర్సీతో చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ తనదైన శైలిలో స్పందించాడు.
Union Minister Giriraj Singh: జమ్మూ కశ్మీర్లో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల కారణంగా టీ20 వరల్డ్ కప్ లో భారత్-పాక్ మ్యాచ్ నిర్వహణ పునరాలోచించాలని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కోరారు.
ICC T20 World Cup: టీ 20 ప్రపంచ కప్ 2021ను గెలుచుకోవడం ద్వారా విరాట్ కోహ్లీ తన టీ 20 కెప్టెన్సీ పరిపూర్ణం చేసుకుంటాడని భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా అన్నారు.
Sourav Ganguly about IPL 2022 : ఐపిఎల్ 2021 టోర్నమెంట్ పూర్తయిన నేపథ్యంలో వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్-2022 సీజన్ గురించి బీసీసీఐ చీఫ్ సౌరబ్ గంగూలీ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.
ఆదివారం ఐసీసీ క్రీడోత్సవం మొదలుకానున్న సందర్భంగా బీసీసీఐ టీమిండియా ఆటగాళ్లు ధరించే కొత్త జెర్సీలను విడుదల చేసింది. విడుదలైన కాస్త సమయానికే ఫోటో వైరల్ అయ్యాయి.
T20 World Cup 2021: టీ20 వరల్డ్ కప్ మెగా టోర్నీకి అంతా సిద్ధమైంది. యూఏఈ, ఒమన్ వేదికగా అక్టోబర్ 17 నుంచి మ్యాచులు జరగనున్నాయి. అయితే తాజాగా ట్రోఫీ విజేతకు ఇచ్చే ప్రైజ్ మనీని ఐసీసీ ప్రకటించింది.
ఈ నెలలో ప్రారంభం కాబోతున్న టీ-20 వరల్డ్ కప్ లో అక్టోబర్ 24 న పాకిస్థాన్ Vs భారత్ మ్యాచ్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే పాకిస్థాన్ మాజీ ప్లేయర్ టీమిండియాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి మన నెటిజన్లు ఏమంటున్నారంటే..??
టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ టీ20 ప్రపంచకప్ పై స్పందించాడు. తాను ఎంపిక కానుందుకు బాధగా ఉందని..అయితే ఒక్కసారి జట్టులో స్థానం దక్కకనంత మాత్రాన అంతా ముగిసిపోయినట్లు కాదని పేర్కొన్నాడు.
టీ 20 ప్రపంచకప్ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఏడాది జరిగే టీ 20 వరల్డ్ కప్ తర్వాత, విరాట్ టీ 20 జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోకున్నట్టు ప్రకటించాడు.
Afghanistan Cricket: టీ20 ప్రపంచకప్ ముందు అఫ్గన్ కు గట్టి షాకే తగిలింది. కెప్టెన్ బాధ్యతల నుంచి రషీద్ ఖాన్ తప్పుకుంటున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.
MS Dhoni: టీ20 ప్రపంచకప్‌కు టీమిండియా స్కాడ్ ను ప్రకటించింది బీసీసీఐ. కాగా ఈ సారి వరల్డ్ కప్ లో మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనిని మెంటార్ గా నియమించింది బీసీసీఐ. అయితే దీనిపై ఇప్పుడు వివాదం నెలకొంది.
Australia team for T20 World Cup 2021: ఆస్ట్రేలియా క్రికెటర్లలో టీ20 స్పెషలిస్టులుగా పేరున్న మార్కస్ స్టొయినిస్, కేన్ రిచర్డ్సన్ కూడా టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు సంపాదించుకున్నారు. యూఏఈ, ఒమన్‌లో జరగనున్న ఈ వరల్డ్ కప్ టోర్నీ అక్టోబర్ 17న ప్రారంభమై నవంబర్ 14న (T20 World Cup 2021 schedule) ముగియనుంది.
ICC T20 World Cup 2021, India to face Pakistan in Group B: న్యూ ఢిల్లీ: టీ20 వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొనే జట్లను గ్రూపులుగా విడదీస్తూ ఐసీసీ ఓ ప్రకటన చేసింది. క్రికెట్ చరిత్రలో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే అది భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధం అన్నంత ఉత్కంఠ నెలకొని ఉంటుంది. ఇండియా, పాకిస్థాన్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్థాన్ జట్లతో పాటు (India and Pakistan, New Zealand, Afghanistan) గ్రూప్-బి విన్నర్, గ్రూప్-ఏ రన్నరప్ జట్లు ఉంటాయి.
T20 World Cup 2021: Ajit Agarkar about Rohit Sharma, KL Rahul and Shikhar Dhawan: టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నమెంట్లో ఓపెనర్స్ రేసులో శిఖర్ ధావన్ కంటే రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌లకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ అజిత్ అగార్కర్ అభిప్రాయపడ్డాడు. శ్రీలంకతో జరగనున్న సిరీస్‌లో (Ind vs SL series 2021) శిఖర్ ధావన్ అద్భుతమైన ప్రదర్శన కనబర్చాల్సిన అవసరం ఉందని భావిస్తున్నట్టు అజిత్ అగార్కర్ పేర్కొన్నాడు.
T20 World Cup venue shifted to UAE: న్యూ ఢిల్లీ: టీ20 వరల్డ్ కప్ వేదికను భారత్ నుంచి యూఏఇకి షిఫ్ట్ చేసినట్టు బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly about T20 World Cup venue) అధికారికంగా ధృవీకరించారు. కరోనావైరస్ వ్యాప్తి కారణంగా భారత్‌లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యానే టీ20 వరల్డ్ కప్ వేదికను యూఏఇకి షిఫ్ట్ చేయాల్సి వచ్చిందని సౌరబ్ గంగూలీ ప్రకటించారు.
T20 World Cup 2021 Latest Updates: కరోనా వ్యాప్తి నేపథ్యంలో భారత్‌లో టీ20 వరల్డ్ కప్ నిర్వహణపై తుది నిర్ణయం తీసుకోవడానికి బీసీసీఐకి అంతర్జాతీయ క్రికెట్ మండలి తుది గడువు ఇచ్చింది. మరోవైపు ప్రత్యామ్నాయ వేదికల కోసం ఐసీసీ చర్యలు చేపట్టింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.