K Annamalai No To Wear Footwear Challenge: రాష్ట్రంలో ఎదురైన పరిస్థితుల కారణంగా ఓ నాయకుడు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ప్రభుత్వం దిగిపోయేవరకు తాను చెప్పులు ధరించనని సంచలన శపథం చేశారు. ఆయనే బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై.
Tamili sai On Amitshah Warning video: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం ఎంతో వేడుకగా జరిగింది. ఈ నేపథ్యంలో హోమ్ మినిస్టర్ అమిత్ షా , తమిళిసై మధ్య జరిగిన సంభాషణ మాత్రం తీవ్ర దుమారంగా మారింది. దీనిపై తాజాగా, తమిళి సై ఎక్స్ వేదికగా క్లారిటీ ఇచ్చారు.
Vijay Political Entry: సార్వత్రిక ఎన్నికల సమయం ముంచుకొస్తుండడంతో దేశ రాజకీయాలతోపాటు పలు రాష్ట్రాల్లో కూడా భారీగా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల వేళ తమిళనాడులో కీలక పరిణామం చోటుచేసుకోబోతున్నదని సమాచారం. అక్కడి సూపర్ స్టార్ విజయ్ రాజకీయాల్లోకి రాబోతున్నారని తీవ్ర చర్చ కొనసాగుతోంది. కొత్త పార్టీ పెట్టేందుకు సిద్ధమవుతున్నారని విశ్వసనీయ సమాచారం.
Thalaivi Telugu trailer: తమిళనాడు దివంగత సీఎం జయలలిత రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ తళైవి ట్రైలర్ వచ్చేసింది. విజయ్ డైరెక్ట్ చేస్తున్న ఈ బయోపిక్‌లో బాలీవుడ్ నటి Kangana Ranaut టైటిల్ రోల్ జయలలిత పాత్రలో కనిపించనుంది. Thalaivi trailer జయలలిత బయోపిక్‌పై అంచనాలు పెంచింది.
Congress DMK Seat Sharing In Tamil Nadu Assembly Elections 2021 | ప్రతిపక్ష డీఎంకే, కాంగ్రెస్ పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై స్పష్టత వచ్చేసింది. అసెంబ్లీ సీట్లతో పాటు కన్యాకుమారి లోక్‌సభ స్థానాన్ని సైతం కాంగ్రెస్ పార్టీకి కేటాయించారు.
రాజకీయాల్లోకి వచ్చేదే లేదని సూపర్‌స్టార్ రజనీకాంత్ మరోసారి స్పష్టంచేశారు. తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా తాను రాజకీయాల్లోకి రాలేనని, దయచేసి తనను ఒత్తిడి చేయొద్దంటూ అభిమానులకు రజనీకాంత్ (Rajinikanth) విజ్ఞప్తి చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.