అస్సాం మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ కురు వృద్ధుడు తరుణ్ గొగోయ్ (84) (Former CM Tarun Gogoi) కన్నుమూశారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఇతర ఆనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం సాయంత్రం గువాహటిలో తుదిశ్వాస విడిచారు.
అస్సాం మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ కురువృద్ధుడు తరుణ్ గొగోయ్ (Former CM Tarun Gogoi) ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. దీంతో ఆయన్ను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు.