Adbhutham Trailer: జాంబి రెడ్డి సినిమాతో యువ నటుడిగా ఆడియెన్స్ ముందుకొచ్చిన ఒకప్పటి బాల నటుడు తేజ సజ్జ హీరోగా వస్తోన్న అప్కమింగ్ సినిమా పేరే అద్భుతం. తేజ సజ్జ సరసన డా రాజశేఖర్, జీవిత దంపతుల కూతురు శివాని రాజశేఖర్ (Actress Shivani Rajasekhar) జంటగా నటిస్తోంది.
Hanumanthu First Look from Hanu-Man movie: హనుమంతుడి పాత్రలో తేజ సజ్జ నటిస్తున్న ఈ సినిమాను అ!, కల్కి, జాంబి రెడ్డి చిత్రాల ఫేమ్ ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్నాడు. బాలనటుడిగా ఇండస్ట్రీకి పరిచయమై ఆ తర్వాత ఓ బేబీ, జాంబి రెడ్డి లాంటి చిత్రాలతో యువ నటుడిగా ఆడియెన్స్ ముందుకొచ్చిన తేజ సజ్జ (Teja Sajja) ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు.
Adbhutham Movie 1st Look Poster: సమంత కీలకపాత్ర పోషించిన ఓ బేబీ సినిమాతో తేజ సజ్జ తన రెండో ఇన్నింగ్స్ ప్రారంభించాడు. ఆపై జాంబిరెడ్డి సినిమాలో నటనకు మంచి మార్కులే పడ్డాయి.
Ishq Pre Release Event: తేజ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘ఇష్క్’.. నాట్ ఏ లవ్ స్టోరీ. ఎస్ఎస్ తెరకెక్కించిన ఈ మూవీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. నేటి సాయంత్రం ఇష్క్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్గా నిర్వహించనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.