Russia-Ukraine War: Russian Missiles Hit Ukraine. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో సోమవారం ఉదయం పేలుళ్లు సంభవించాయి. ఉక్రెయిన్‌పై రష్యా మిస్సైళ్ల వర్షం కురిపిస్తోంది.
Europe econamy ఉక్రెయిన్ - రష్యా మధ్య వచ్చిన యుద్ధం యూరప్ కు ఇబ్బందులు సృష్టిస్తోంది. యుద్ధం కారణంగా ఇంధన ధరలు పెరగడంతో యూరప్ నష్టపోతోంది. యూరప్ లోని 19 దేశాల్లో ఉమ్మడి కరెన్సీగా యూరో చెలామణి అవుతోంది. ఇంధన ధరలు పెరగడంతో ఈ దేశాల్లో ధరల పెరుగుదల నమోదు అవుతోంది. యూరప్‌లో ద్రవ్యోల్బణం 7.4 శాతం నుండి 7.5 శాతానికి ఎగబాకింది. కరోనా వైరస్ కారణంగా అస్తవ్యస్థమైన ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటూ ఉండగా తాజాగా పెరిగిన ద్రవ్యోల్బణం కలవర పెడుతోంది.
Ukrainian Girls Cutting Hair Short. ఉక్రెయిన్‌లో పెరుగుతున్న అత్యాచారాల నుంచి తప్పించుకునేందుకు అక్కడి మహిళలు, చిన్నారులు అందహీనంగా ఉండటానికి తమ జుట్టును కత్తిరించుకుంటున్నారని ఓ వార్తా సంస్థ తమ కథనంలో పేర్కొంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.