Gastric Ulcer Causes: నేటి కాలంలో మారిన ఆహార అలవాట్ల కారణంగా అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. దీనికి కారణం సమయానికి ఆహారం తీసుకోకపోవడం, పోషకాల ఆహారాలు తీసుకోకపోవడంఅని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
Ulcer Symptoms: ఆధునిక కాలంలో చాలా మంది వివిధ అనారోగ్య సమస్యల బారిన పడుతుంటారు. ముఖ్యంగా కడుపు సంబంధించిన సమస్యలతో ఎక్కువగా బాధపడుతుంటారు. ముఖ్యంగా వచ్చే సమస్య అల్సర్. అల్సర్ సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అల్సర్ అంటే ఏంటి? ఇది ఎలా వస్తుంది..? అనే విషయాలపైన మనం ఇప్పుడు తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.