English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • ADVERTISE WITH US.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Union Budget 2025

Union Budget 2025

Income Tax: కొత్త ఇన్‌కంటాక్స్ చట్టంలో సెక్షన్ 80సి వర్తించదా, మరి ట్యాక్స్ పేయర్లు ఏం చేయాలి
Income Tax Feb 15, 2025, 09:19 PM IST
Income Tax: కొత్త ఇన్‌కంటాక్స్ చట్టంలో సెక్షన్ 80సి వర్తించదా, మరి ట్యాక్స్ పేయర్లు ఏం చేయాలి
New Income Tax Act Updates in Telugu: ట్యాక్స్ పేయర్లకు అతి ముఖ్యమైన అలర్ట్ ఇది. కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త ఇన్‌కంటాక్స్ బిల్లు 2025 తీసుకొచ్చారు. ఈ కొత్త బిల్లు ప్రకారం ఇన్‌కంటాక్స్‌కు సంబంధించి చాలా మార్పులు, కొత్త నిబంధనలు ఉన్నాయి. అవేంటో కీలకమైన మార్పు ఏంటో తెలుసుకుందాం.
Parliament Budget Sessions: ఈ రోజు పార్లమెంట్ ముందుకు కీలక బిల్లు తీసుకురానున్న నిర్మలమ్మ..
New Finance Bill Feb 13, 2025, 07:35 AM IST
Parliament Budget Sessions: ఈ రోజు పార్లమెంట్ ముందుకు కీలక బిల్లు తీసుకురానున్న నిర్మలమ్మ..
Parliament Budget Sessions: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు గత నెల 31న రాష్ట్రపతి ప్రసంగంతో ప్రారంభమైంది. అదే రోజు కేంద్ర ఆర్ధిక మంత్రి ఆర్ధిక సర్వేను ప్రవేశపెట్టారు. అంతేకాదు ఈ నెల 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్ చారిత్రకమైనదిగా నిలిచిపోయింది. ఈ బడ్జెట్ లో వేతన జీవులకు భారీ ఊరట కల్పిస్తూ ఏకంగా రూ. 12 లక్షల వరకు ఆదాయ పన్ను పరిమితి విధించడంతో ఇది అందరి మన్ననలు అందుకుంది. తాజాగా  పార్లమెంట్ ముందుకు నిర్మలమ్మ కీలక బిల్లును తీసుకురాబోతుంది.
Income Tax Rules: 12 లక్షలు కాదు..ఈ ట్రిక్స్ పాటిస్తే 18 లక్షల వరకూ నో ట్యాక్స్, ఎలాగంటే
Income Tax Feb 9, 2025, 06:53 PM IST
Income Tax Rules: 12 లక్షలు కాదు..ఈ ట్రిక్స్ పాటిస్తే 18 లక్షల వరకూ నో ట్యాక్స్, ఎలాగంటే
Income Tax Rules: కేంద్ర బడ్జెట్‌లో చోటుచేసుకున్న ఊహించని మార్పుతో వేతన జీవులు చాలా రిలాక్స్ అవుతున్నారు. 12 లక్షల వరకూ ఆదాయంపై జీరో ట్యాక్స్ ప్రకటించడం ఊహించని పరిణామం. అయితే నిపుణులు చెప్పేది వెంటే మీరు మరింత ఆశ్చర్యపోతారు. ఆ వివరాలు మీ కోసం.
Tax Deduction Tips: 12 లక్షలు కాదు, 14,65 లక్షల వరకూ నో ట్యాక్స్, ఎలాగంటే
Tax Deduction Feb 4, 2025, 08:22 PM IST
Tax Deduction Tips: 12 లక్షలు కాదు, 14,65 లక్షల వరకూ నో ట్యాక్స్, ఎలాగంటే
Tax Deduction Tips: కేంద్ర బడ్జెట్‌లో ట్యాక్స్ పేయర్లకు భారీ రిలీఫ్ లభించింది. ఏకంగా 12 లక్షల వరకు ఆదాయంపై ట్యాక్స్ మినహాయింపు ఇచ్చింది. కానీ కొంతమంది నిపుణుల ప్రకారం 12 లక్షలు కాదు..దాదాపు 15 లక్షల వరకూ ట్యాక్స్ ఉండదని తెలుస్తోంది. అదెలాగో తెలుసుకుందాం..
8th Pay Commission Big News: 8వ వేతన సంఘంపై ట్యాక్స్ విధానం ప్రభావం, ఎవరి జీతం ఎంత పెరుగుతుందో తెలుసా
8th Pay Commission Feb 3, 2025, 05:00 PM IST
8th Pay Commission Big News: 8వ వేతన సంఘంపై ట్యాక్స్ విధానం ప్రభావం, ఎవరి జీతం ఎంత పెరుగుతుందో తెలుసా
8th Pay Commission Big News: కేంద్ర బడ్జెట్ 2025 ప్రభావం కొత్తగా ఏర్పడనున్న 8వ వేతన సంఘంపై స్పష్టంగా పడనుంది. కొత్త ట్యాక్స్ స్లాబ్ ప్రభావంతో ఉద్యోగుల జీతభత్యాలపై ప్రభావం కన్పించనుంది. ముఖ్యంగా జీతాలు పెరగనున్నాయి. ఆ మార్పులోవో తెలుసుకుందాం.
New Tax Benefits: జీరో ట్యాక్స్ విదానం, కొత్త రూల్స్ ప్రయోజనాలు ఎప్పటి నుంచి
Union Budget 2025 Feb 2, 2025, 02:09 PM IST
New Tax Benefits: జీరో ట్యాక్స్ విదానం, కొత్త రూల్స్ ప్రయోజనాలు ఎప్పటి నుంచి
New Tax Benefits: కేంద్ర బడ్జెట్‌లో వేతన జీవులకు భారీ ఊరట లభించింది. 12 లక్షల ఆదాయం వరకూ జీరో ట్యాక్స్ విధానం అమల్లోకి వచ్చింది. అయితే ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందో తెలుసుకుందాం.
Income Tax vs Salary Hike: కొత్త ఇన్‌కంటాక్స్ ప్రభావం, పెరగనున్న ఉద్యోగుల జీతాలు
Income Tax Feb 2, 2025, 11:12 AM IST
Income Tax vs Salary Hike: కొత్త ఇన్‌కంటాక్స్ ప్రభావం, పెరగనున్న ఉద్యోగుల జీతాలు
Income Tax vs Salary Hike: ఉద్యోగులకు శుభవార్త. నిర్మలమ్మ పద్దు ప్రభావంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు ట్యాక్స్ ప్రయోజనాలతో పాటు జీతాలు కూడా పెరగనున్నాయి. సగటు ఉద్యోగి జీతంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, జీతం ఎంత, ఎంత ఆదా అవుతుందనే లెక్కలు సులభంగా తెలుసుకుందాం..
YS Sharmila: బీహార్‌ను అందలం ఎక్కించి.. ఆంధ్రకు గుండు సున్నా: వైఎస్ షర్మిల
Budget 2025 Updates Feb 1, 2025, 08:07 PM IST
YS Sharmila: బీహార్‌ను అందలం ఎక్కించి.. ఆంధ్రకు గుండు సున్నా: వైఎస్ షర్మిల
YS Sharmila on Union Budget 2025: కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని వైఎస్ షర్మిల అన్నారు. బీహార్‌కు భారీ కేటాయించి.. ఆంధ్రప్రదేశ్‌కు గుండు సున్నా ఇచ్చారని మండిపడ్డారు. విభజన హామీలను తుంగలో తొక్కారని ఫైర్ అయ్యారు.  
Union Budget 2025 Gold Update: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్, బంగారం కొనే ఆలోచన ఉంటే ఏప్రిల్ వరకూ ఆగండి
Union Budget Feb 1, 2025, 05:34 PM IST
Union Budget 2025 Gold Update: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్, బంగారం కొనే ఆలోచన ఉంటే ఏప్రిల్ వరకూ ఆగండి
Union Budget 2025 Gold Update: కేంద్ర బడ్జెట్ 2025 వచ్చేసింది. ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మధ్య తరగతి ప్రజలకు ఊరటనిచ్చే బడ్జెట్ ప్రవేశపెట్టారు. అదే సమయంలో పసిడి ప్రియులకు సైతం గుడ్‌న్యూస్ ఇస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 
Union Budget 2025 Tax Slabs: ఆదాయం 12 లక్షలు దాటినా లాభమే, ఎవరికకెంత ఆదా అవుతుందో చూద్దామా
Union Budget 2025 Feb 1, 2025, 04:54 PM IST
Union Budget 2025 Tax Slabs: ఆదాయం 12 లక్షలు దాటినా లాభమే, ఎవరికకెంత ఆదా అవుతుందో చూద్దామా
Union Budget 2025 Tax Slabs: కేంద్ర బడ్జెట్‌పై ఎవరు ఎలా స్పందిస్తున్నా ట్యాక్స్ పేయర్లు మాత్రం సంతోషిస్తున్నారు. 12 లక్షల ఆదాయ వర్గాలే కాకుండా ఆపై ఆదాయం వచ్చేవారికి కూడా భారీగా ఉపశమనం కలగనుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Union Budget 2025: కేంద్ర బడ్జెట్ 2025 ముఖ్యాంశాలు.. ఏయో రంగాలకు ఎంత కేటాయించారంటే..!
Union Budget 2025 Feb 1, 2025, 03:39 PM IST
Union Budget 2025: కేంద్ర బడ్జెట్ 2025 ముఖ్యాంశాలు.. ఏయో రంగాలకు ఎంత కేటాయించారంటే..!
Union Budget 2025: 2025 -26 కేంద్ర బడ్జెట్ చరిత్రలో నిలిచిపోనుంది. ముఖ్యంగా వేతన జీవులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఆదాయ పన్ను పరిమితిని భారీగా పెంచడం పెద్ద ఊరట కలిగించే అంశం. అదే విధంగా దేశంలో డిఫెన్స్ , వ్యవసాయం, ఇరిగేషన్ సహా దేశంలో విభిన్న రంగాలకు ఏ మేరకు ఎంత కేటాయించరనే విషయానికొస్తే..
Budget 2025 Live Updates: ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. రూ.12 లక్షల వరకు నో ట్యాక్స్..!
Union Budget 2025 Feb 1, 2025, 03:00 PM IST
Budget 2025 Live Updates: ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. రూ.12 లక్షల వరకు నో ట్యాక్స్..!
Budget 2025 Live Updates: 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను కేంద్ర ప్రభుత్వం నేడు ప్రవేశపెట్టనుంది. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బడ్జెట్‌కు సంబంధించిన లైవ్ అప్‌డేట్స్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.  
Union Budget 2025: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గుడ్ న్యూస్.. బడ్జెట్ లో వరాలు..
Income tax slab Feb 1, 2025, 02:41 PM IST
Union Budget 2025: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గుడ్ న్యూస్.. బడ్జెట్ లో వరాలు..
ఎంతో కాలంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కార్పోరేట్ రంగంలో పనిచేసే వేతన జీవులు తాజాగా కేంద్రం ప్రకటించిన శ్లాబ్ సిస్టంతో ఎంతో లాభపడనున్నారు. తాజాగా పెంచి ఇంకమ్ శ్లాబు పరిమితిని రూ. 8 లక్షల నుంచి  రూ.12 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.  ఇది ఈ ఏడాది ఏప్రిల్ 1 ఆర్ధిక సంవత్సరం నుంచి  అమల్లోకి రానుంది. మొత్తంగా ఈ నిర్ణయంతో దాదాపు ప్రతి వంద కుటుంబాల్లో దాదాపు 40 శాతం మంది లాభపడునున్నారు.
Budget 2025 Updates: ఒక్కో ఉద్యోగికి రూ.80 వేల వరకు ఆదా.. దేశ గతినే మార్చే అద్బుతమైన బడ్జెట్: బండి సంజయ్
Budget 2025 Updates Feb 1, 2025, 02:35 PM IST
Budget 2025 Updates: ఒక్కో ఉద్యోగికి రూ.80 వేల వరకు ఆదా.. దేశ గతినే మార్చే అద్బుతమైన బడ్జెట్: బండి సంజయ్
Bandi Sanjay: కేంద్ర బడ్జెట్‌పై బండి సంజయ్ స్పందించారు. రూ.12 లక్షల వరకు ట్యాక్స్‌ మినహాయింపు ఇవ్వడం చాలా మంచి పరిణామం అని అన్నారు. ఒక్కొ ఉద్యోగికి రూ.80 వేల వరకు ఆదా అవుతుందని చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాలపై ధరలు కూడా తగ్గుతున్నాయన్నారు.  
Budget 2025: భారీగా తగ్గనున్న ఎలక్ట్రిక్ వాహనాల ధరలు.. బడ్జెట్ లో సామాన్యులపై కేంద్రం వరాల ఝల్లు..
Union Budget 2025 Feb 1, 2025, 12:45 PM IST
Budget 2025: భారీగా తగ్గనున్న ఎలక్ట్రిక్ వాహనాల ధరలు.. బడ్జెట్ లో సామాన్యులపై కేంద్రం వరాల ఝల్లు..
Budget 2025: 2025-26 బడ్జెట్ చరిత్రలో నిలిచిపోనుంది. వేతన జీవులతో పాటు సామాన్యులు, రైతులు, పేదలతో పాటు మిడిల్ క్లాస్ వారికి అనుకూలంగా ఈ బడ్జెట్ లో అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా ఈ బడ్జెట్ లో ఎలక్ట్రిక్ వాహానాల ధరలు భారీగా తగ్గనున్నాయి.
Union Budget 2025 Updates: దేశంలో భారీగా పెరగనున్న ఎంబీబీఎస్ సీట్లు, ఐదేళ్లలో 75 వేల సీట్లు
Union Budget 2025 Feb 1, 2025, 12:44 PM IST
Union Budget 2025 Updates: దేశంలో భారీగా పెరగనున్న ఎంబీబీఎస్ సీట్లు, ఐదేళ్లలో 75 వేల సీట్లు
Union Budget 2025 Updates: కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ వైద్య విద్యార్ధులకు శుభవార్త విన్పించారు. దేశంలో వైద్య విద్య సీట్లను భారీగా పెంచనున్నట్టు ప్రకటించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Union Budget 2025: బడ్జెట్ లో సోలార్, ఈవీ  బ్యాటరీ పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహాకాలు..
Union Budget 2025 Feb 1, 2025, 11:59 AM IST
Union Budget 2025: బడ్జెట్ లో సోలార్, ఈవీ బ్యాటరీ పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహాకాలు..
Union Budget 2025: ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ .. ఉదయం 11 గంటలకు  లోక్ సభలో 2025-26 బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఈ సందర్బంగా పలు రంగాలకు ప్రోత్సహాకాలు ప్రకటించారు. ముఖ్యంగా బడ్జెట్ లో సోలార్, ఎలక్ట్రానిక్ వెహికల్స్ కు ప్రత్యేక ప్రోత్సహాకాలు ప్రకటించారు.
Union Budget 2025: నిర్మలమ్మ నోట తెలుగు మాట.. పార్లమెంట్ లో గురుజాడ పదాలు..
Union Budget 2025 Feb 1, 2025, 11:29 AM IST
Union Budget 2025: నిర్మలమ్మ నోట తెలుగు మాట.. పార్లమెంట్ లో గురుజాడ పదాలు..
Union Budget 2025: దేశ ప్రజలు ఎంతో ఉత్కంఠ ఎదురు చూస్తోన్న రోజు రానే వచ్చింది. ఉదయం బడ్జెట్ ప్రతులను తీసుకొని రాష్ట్రపతి ని కలిసిన ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ .. 11 గంటలకు  లోక్ సభలో 2025-26 బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఈ సందర్బంగా నిర్మలా తెలుగు కవి గురుజాడ పదాలను గుర్తు చేసుకున్నారు.
Union Budget 2025: బడ్జెట్ లెక్కలు ఇవే.. ఉత్కంఠ రేపుతున్న నిర్మలమ్మ పద్దు..
Union Budget 2025 Feb 1, 2025, 08:10 AM IST
Union Budget 2025: బడ్జెట్ లెక్కలు ఇవే.. ఉత్కంఠ రేపుతున్న నిర్మలమ్మ పద్దు..
Union Budget 2025: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్నాయి. 2025-26కు సంబంధించి కేంద్ర వార్షిక బడ్జెట్‌‌ ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. దేశ ఆర్థిక భవిష్యత్‌కు నిర్ణయాత్మక ఘట్టమైన 'బడ్జెట్' కోసం కార్పొరేట్ కంపెనీల నుంచి కామన్‌ మ్యాన్‌ వరకు ప్రతి ఒక్కరూ బడ్జెట్ గురించి ఆశగా ఎదురు చూస్తున్నారు.
Union Budget 2025: సత్తా చాటిన తెలంగాణ..ఆ సర్వే రిపోర్ట్ లో మనమే టాప్..
Telangana Economic Survey Feb 1, 2025, 07:40 AM IST
Union Budget 2025: సత్తా చాటిన తెలంగాణ..ఆ సర్వే రిపోర్ట్ లో మనమే టాప్..
Union Budget 2025: కోట్లాది ప్రజలు ఎదురు చూసే రోజు రానే వచ్చింది. ముఖ్యంగా బడా పారిశ్రామికవేత్తలు, పేదలకు ఈ బడ్జెట్ తో పెద్దగా ఒనగూరే ప్రయోజనం లేదనేది ఆర్ధిక వేత్తలు చెప్పేమాట. పన్నులు పెంచినా.. తగ్గించినా.. వీరిపై పెద్దగా ప్రభావం ఉండదు. అదే మిడిల్ క్లాస్ కామన్ మ్యానే పన్ను పెరిగినా.. తగ్గినా.. వారిపైనే ఎక్కువ ప్రభావం ఉంటుంద. ఆ సంగతి పక్కన పెడితే.. ఈ సారి ప్రకటించిన ఆర్ధిక సర్వేలే తెలంగాణ సత్తా చాటింది.
  • 1
  • 2
  • 3
  • Next
  • Last »

Trending News

  • Chandrababu: చెడు ఆలోచనలు కలిగిన నేరస్తులతో ఏపీ నాశనం: సీఎం చంద్రబాబు
    chandrababu

    Chandrababu: చెడు ఆలోచనలు కలిగిన నేరస్తులతో ఏపీ నాశనం: సీఎం చంద్రబాబు

  • Secunderabad Railway Station: సికింద్రాబాద్ వెళ్లే ప్రయాణికులకు బిగ్ అలెర్ట్.. ఎందుకంటే..?
    Secunderabad railway station
    Secunderabad Railway Station: సికింద్రాబాద్ వెళ్లే ప్రయాణికులకు బిగ్ అలెర్ట్.. ఎందుకంటే..?
  • Ratha Saptami 2026: ఆదివారం రథ సప్తమి.. తప్పకుండా చేయాల్సిన, అస్సలు చేయకూడని పనులు ఏంటో తెలుసా..?
    Ratha saptami 2026
    Ratha Saptami 2026: ఆదివారం రథ సప్తమి.. తప్పకుండా చేయాల్సిన, అస్సలు చేయకూడని పనులు ఏంటో తెలుసా..?
  • Hyderabad: హైదరాబాద్ లో వెల్లివిరిసిన మతసామరస్యం.. దర్గాలో ఘనంగా వసంత పంచమి వేడుకలు..
    Vasant Panchami 2026
    Hyderabad: హైదరాబాద్ లో వెల్లివిరిసిన మతసామరస్యం.. దర్గాలో ఘనంగా వసంత పంచమి వేడుకలు..
  • AP Rain Alert: APలో మళ్లీ వానలు.. ఆ జిల్లాలకు అలర్ట్..
    ap rains
    AP Rain Alert: APలో మళ్లీ వానలు.. ఆ జిల్లాలకు అలర్ట్..
  • Kavitha Municipal Election: ఎన్నికల బరిలో దిగనున్న కేసీఆర్ కూతురు..సింహం గుర్తుతో పోటీ..ఎక్కడ నుంచి పోటీ చేస్తుందంటే?
    Kavitha municipal elections
    Kavitha Municipal Election: ఎన్నికల బరిలో దిగనున్న కేసీఆర్ కూతురు..సింహం గుర్తుతో పోటీ..ఎక్కడ నుంచి పోటీ చేస్తుందంటే?
  • HBD Nara Lokesh: నారా లోకేష్ రాజకీయ ప్రస్థానం.. తడబడ్డ నిలబడ్డాడు..!
    nara lokesh birthday
    HBD Nara Lokesh: నారా లోకేష్ రాజకీయ ప్రస్థానం.. తడబడ్డ నిలబడ్డాడు..!
  • Snake Video: ఇదెక్కడి మాస్ రా మావా.. కల్లు కుండలో బుసలు కొడుతున్న నాగుపాము.. షాకింగ్ వీడియో..
    Snake Vide
    Snake Video: ఇదెక్కడి మాస్ రా మావా.. కల్లు కుండలో బుసలు కొడుతున్న నాగుపాము.. షాకింగ్ వీడియో..
  • DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ గిఫ్ట్‌.. బడ్జెట్‌కు ముందే 63 శాతం డీఏ పెంపు
    DA hike
    DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ గిఫ్ట్‌.. బడ్జెట్‌కు ముందే 63 శాతం డీఏ పెంపు
  • Bangladesh T20 World Cup: బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్..అప్పీల్‌ను కొట్టివేసిన డీఆర్‌సీ..టోర్నీ నుంచి బంగ్లా అవుట్?
    ICC
    Bangladesh T20 World Cup: బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్..అప్పీల్‌ను కొట్టివేసిన డీఆర్‌సీ..టోర్నీ నుంచి బంగ్లా అవుట్?

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x