PM Internship Scheme Apply: ఐదేండల్లో కోటి మంది యువతకు ఉపాధి నైపుణ్యాలు అందించే లక్ష్యంతో పీఎం ఇంటర్న్ షిప్ స్కీమ్ కు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రూ. 800కోట్ల వ్యయంతో పైలట్ ప్రాజెక్టును ప్రారంభించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 12 నుంచి 25 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు షురూ కానున్నాయి. మీకు నచ్చిన కంపెనీల్లో ఉద్యోగం కావాలంటే..పీఎం ఇంటర్నర్ షిప్ స్కీం ద్వారా ఎలా అప్లయ్ చేసుకోవాలో చూద్దాం.
Gold, Silver Prices: కేంద్రంలో మోదీ సర్కార్ మూడోసారి కొలువుదీరిన తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని 15శాతం నుంచి 6శాతం వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఈ తరుణంలో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. ఏకంగా రూ. 4వేల వరకు తగ్గాయి.
Stock Market:బడ్జెట్ కు ముందు స్టాక్ మార్కెట్ ఆశాజనకంగా ఉంది. ఉదయం 9గంటల సమయంలో సెన్సెక్స్ 75 పాయింట్ల లాభంతో 80, 557 దగ్గర కొనసాగుతోంది. నిఫ్టీ 14 పాయింట్లు పెరిగి 24,524 వద్ద ట్రేడ్ అవుతోంది.
Share Market:స్టాక్ మార్కెట్ సునామీలో రైల్వే సెక్టార్ కు చెందిన పలు షేర్లూ జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నాయి. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ నుంచి ఈ షేర్లు 101శాతం లాభపడ్డాయి. కాగా ఇవి వచ్చే 5 నుంచి 7ఏండ్లపాటు మంచి రాబడులను అందించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
Big Relief To Taxpayers In Budget 2024 25 Tax Slab Will Change: కేంద్ర ప్రభుత్వం మధ్య తరగతి ప్రజలతోపాటు వేతన జీవులకు భారీ ప్రకటన జారీ చేసే అవకాశం ఉంది. ఈ మేరకు నిర్మలమ్మ తన బడ్జెట్లో తాయిలాలు, వరాలు ప్రకటించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని సమాచారం.
Chhattisgarh Budget 2023: ఛత్తీస్గడ్ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఏడాది ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో భూపేష్ బఘెల్ సర్కారు వరాల జల్లు కురిపించింది. నిరుద్యోగ భృతి ప్రకటించడంతోపాటు అంగన్వాడీ టీచర్లకు భారీగా జీతం పెంచింది.
PM Kisan Samman Nidhi Scheme: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 13వ విడుత నగదు కోసం దేశంలో కోట్లాదిమంది లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం నుంచి అప్డేట్ వచ్చింది. రైతుల ఖాతాలో నగదు జమ అయ్యే తేదీపై దాదాపు క్లారిటీ వచ్చేసింది.
Telangana Govt Gives Rs 3 lakhs to build Home in Own Land. సొంత జాగాలో ఇల్లు కట్టుకునేందుకు రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
PM Kisan Scheme: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో 13వ విడత నగదు కోసం దేశవ్యాప్తంగా రైతులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు 12 విడతలు రైతుల ఖాతాలో నగదు జమ చేసింది కేంద్ర ప్రభుత్వం. త్వరలోనే 13వ విడతకు సబంధించిన డబ్బులు వేయనుంది. ఈ నేపథ్యంలోనే లబ్ధిదారుల జాబితాలో మీరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి.
PM Kisan Samman Nidhi Yojana: బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఎన్నో శుభవార్తలు ప్రకటించినా.. రైతులు పెట్టుకున్న అంచనాలను మాత్రం అందులేకపోయింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతుల ఖాతాలో వేస్తున్న నగదును పెంచుతుందని ప్రచారం జరిగింది. అయితే బడ్జెట్లో ఆ ఊసే లేకుండా పోయింది.
Income Tax limit: ఇన్‌కంటాక్స్ పేయర్లకు గుడ్‌న్యూస్. రానున్న బడ్జెట్‌కు ఇంకా కొద్దిరోజులే మిగిలుంది. యూనియన్ బడ్జెట్లో ప్రభుత్వం ట్యాక్స్ ఫ్రీ లిమిట్ పెంచేందుకు యోచిస్తోంది.
Union Budgt 2023: మరి కొద్దిరోజుల్లోనే కేంద్ర బడ్జెట్ రానుంది. ఈసారి బడ్జెట్ పై సాధారణ ప్రజల్నించి మొదలుకుని అందరికీ చాలా ఆశలున్నాయి. వివిధ రంగాలకు ఉపశమనం కలిగేలా వరాలు ప్రకటించవచ్చని తెలుస్తోంది.
Budget 2022: కేంద్ర బడ్జెట్‌పై ఎందరికో ఎన్నో ఆశలున్నాయి. కరోనా మహమ్మారి నేపధ్యంలో ఇన్సూరెన్స్ రంగానికి పెరిగిన ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని..బడ్జెట్లో బీమారంగంపై ప్రత్యేక దృష్టి ఉంటుందా, జీవిత బీమా ప్రీమియం ధరలు ఎలా ఉండబోతున్నాయి..ఇదే ఇప్పుడు అందరికీ ఆసక్తి కల్గిస్తోంది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు ఉదయం 11 గంటలకు పార్లమెంట్లో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలు తమ డిమాండ్లను 2022 బడ్జెట్లో కేంద్రం ముందు ఉంచాయి.
Cryptocurrency: క్రిప్టో కరెన్సీల ద్వారా గడించే ఆదాయం పన్ను పరిధిలోకి రానుందా? అంటే అవుననే సమధానాలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు కీలక వివరాలు తెలిపారు.
కేంద్ర బడ్జెట్ 2020పై కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం మాట్లాడుతూ.. చాలా కాలం తరవాత ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ చేసిన సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం 160 నిమిషాల పాటు కొనసాగినా, ఉపయోగమేమి లేదని అన్నారు.
Union Budget 2020 | దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణం దగ్గరకొచ్చింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరి 1న పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.