Uric Acid Reducing Foods: రక్తంలో చెడు పదార్థం అలాగే మిగిలిపోతుంది యూరిక్ యాసిడ్ గౌట్, కిడ్నీ స్టోన్స్ సమస్య ఏర్పడుతుంది. ముఖ్యంగా ప్యూరిన్స్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల ఇలా జరుగుతుంది.
Uric acid cut foods: ముఖ్యంగా ప్యూరిన్స్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోతాయి. శరీరంలో ప్యూరిన్ స్థాయిలు అధికమవడం వల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి.
Uric Acid Alert: శరీరంలో యూరిక్ యాసిడ్ మోతాదు పెరిగితే గౌట్, కిడ్నీలో రాళ్లు, గుండె వ్యాధుల ముప్పుు పెరుగుతుంది. ఫ్రక్టోజ్ నిండి ఉండే పదార్ధాల్ని తినడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయి పెరుగుతుంది.
Betel Leaves For Uric Acid: యూరిక్ యాసిడ్ సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి రోజూ తమల పాకులను తినడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా పొట్ట సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.