Vaibhav Suryavanshi Salary IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్‌లో కొత్త సునామీగా విరుచుకుపడుతున్న యువ కెరటం వైభవ్ సూర్యవంశీ, తన బ్యాటింగ్‌తో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాడు. అయితే అతను కేవలం 15 ఏళ్ల వయసులో ఎన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తాడో ఇప్పుడు తెలుసుకుందాం.
Vaibhav Suryavanshi: ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ అదరగొడుతోంది. ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడగా మూడింటిలోనూ విజయం సాధించింది. ఆ జట్టు ఖాతలో 6 పాయింట్లు ఉండగా.. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఫస్ట్ ప్లేస్‌లో కొనసాగుతోంది. ఇక రాజస్థాన్ విజయాల్లో యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. అయితే తాజాగా RR ఓ వీడియోను ఫ్యాన్స్‌తో పంచుకుంది. ఇందులో వైభవ్ ప్రాక్టీస్ సెషన్ మధ్యలో రిమోట్ కారుతో ఆటలాడుతుండగా టీమ్ సిబ్బంది వీడియోను రికార్డు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇక సపోర్టు స్టాఫ్ అయితే.. వైభవ్‌ను సరదాగా ఆటపట్టించారు. అతడికి ఇంకా డ్రైవింగ్
Vaibhav Sooryavanshi Smashes Fastest 50 In 15 Balls Rajasthan Royals Won By 8 Wickets: ఐపీఎల్ 2026ను ఆరంభంలోనే చెన్నై సూపర్ కింగ్స్ భారీ షాక్ తగిలింది. తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ అద్భుతంగా ఆడి విజయంతో కొత్త సీజన్‌ను శుభారంభం చేసింది. గౌహతిలో అత్యంత సునాయాసంగా మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. ఈ మ్యాచ్ వివరాలు ఇలా ఉన్నాయి.
Top 5 Fastest IPL Centuries: మరో రెండు రోజుల్లో ఐపీఎల్ 2026 ప్రారంభంకాబోతుంది. ఐపీఎల్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు ఒక పండుగ లాంటిది. ప్రతి సంవత్సరం ఈ టోర్నీ ఎంతో మంది యువ ప్రతిభావంతులను వెలుగులోకి తెస్తుంది. ఐపీఎల్ 2026 సీజన్ కోసం అన్ని జట్లు తమ సన్నాహాలను ముమ్మరం చేశాయి. ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్, ఆర్సీబీ జట్లకు కొత్త ఓనర్స్ వచ్చారు. అయితే ఐపీఎల్ చరిత్రలోనే ఫాసెస్ట్ సెంచరీలు చేసిన టాప్ 5 భారత ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
Vaibhav Suryavanshi Will Appear 10th Class Exam Admit Card Released: క్రికెట్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్య వంశీ టెన్త్ పరీక్షలు రాయనున్నాడు. తన సంచలన ఆటతో అండర్ 19 వరల్డ్ కప్ గెలుపులో కీలక పాత్ర పోషించిన సూర్యవంశీ ఇక పరీక్షలపై ఫోకస్ పెట్టాల్సి ఉంది. ఈ నెల 17వ తేదీన జరిగే సీబీఎస్‌ఈ పదో తరగతి ఎగ్జామ్స్ రాయనున్నారు. దీనికి సంబంధించిన అడ్మిట్ కార్డు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Vaibhav Suryavanshi 175 Runs U19: అండర్-19 ప్రపంచకప్ 2026 ఫైనల్‌లో టీమ్ఇండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సృష్టించిన విధ్వంసంపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. కేవలం 14 ఏళ్ల వయసులోనే ఇంగ్లాండ్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టిన వైభవ్ ఆటపై ఐస్‌లాండ్ క్రికెట్ చేసిన ఒక ఫన్నీ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
Vaibhav Suryavanshi Dance Video: హరారే స్పోర్ట్స్ క్లబ్ లో జరిగిన అండర్ 19 ప్రపంచకప్ మ్యాచ్ ఫైనల్‌లో భారత్ ఇంగ్లాండ్ జట్టుతో తలపడింది. ఈ మ్యాచ్‌లో భారత్ 100 పరుగులు తేడాతో కప్పును కైవసం చేసుకుంది. వైభవ్ సూర్య వంశీ 80 బంతుల్లో 175 పరుగులు చేసి రికార్డు బ్రేక్ చేశాడు. అయితే కేవలం మైదానంలో మాత్రమే కాదు డ్రెస్సింగ్ రూమ్ లో కూడా డాన్స్ తో రచ్చ చేశాడు ఈ చిచ్చరపిడుగు. భోజ్‌పురీ పాటకు డ్యాన్స్ చేసిన ఆ వీడియో నెట్టింటా వైరల్ అవుతుంది.
U19 World Cup 2026:బౌండరీల మోత... సిక్సర్ల రాకెట్లతో జింబాబ్వే లోని హరారే స్టేడియం హోరెత్తింది. ఆకాశమేహద్దుగా చెలరేగాడు... ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు... అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు మంచి మజానిచ్చింది.2019 వరల్డ్ కప్ సీజన్లో అత్యధిక సిక్సర్ల బాదిన రికార్డ్ సొంతం చేసుకున్నాడు వైభవ్ సూర్యవంశీ. క్రీడాకారుల్లో అత్యంత పిన్నవయస్కుడైన ఇండియన్ ప్లేయర్ అద్భుతాన్ని ఆవిష్కరించాడు.
Team India Won Under 19 World Cup Against England U19: ఆకాశమే హద్దుగా పిల్లలు చెలరేగి ఆడారు. అది ప్రపంచకప్ అని మైమరపించి మైదానంలో పూర్తి స్వేచ్ఛతో ఆడి విజృంభించి ఇంగ్లాండ్‌ను తుత్తునియలు చేసి ఆరోసారి అండర్ 19 చాంపియన్లుగా నిలిచారు. వరుసగా ఆరోసారి ట్రోఫీని దేశానికి అందించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Vaibhav Suryavanshi Creates History With 175 Score In U19 World Cup Final: భారత భావి క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ అండర్ 19 ప్రపంచకప్‌లో అదరగొట్టాడు. బంతి కనిపించడమే ఆలస్యం బ్యాట్‌తో చితక్కొట్టాడు. ఫలితంగా ప్రపంచకప్ ఫైనల్‌లో ఎలాంటి భయం లేకుండా ఆడి 175 పరుగులు చేశాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Vaibhav Suryavanshi Vs Babar Azam: అండర్-19 ప్రపంచకప్‌లో టీమ్ ఇండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్నాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో జరగనున్న కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్‌లో వైభవ్ గనుక చెలరేగితే, పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం నెలకొల్పిన రికార్డు కనుమరుగు కానుంది.
Vaibhav Suryavanshi Fastest Century: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. సిక్సులు, ఫోర్లతో బౌలర్లపై విరుచుకుపడుతూ.. రికార్డులు బద్దలు కొట్టాడు. కేవలం 36 బంతుల్లోనే శతకంతో చెలరేగిపోయాడు.
Google's Most Searched People in 2025: ప్రతీ సంవత్సరం గూగుల్‌లో అత్యధికంగా వెతికిన వ్యక్తుల జాబితా మారుతూ ఉంటుంది. 2025 సంవత్సరం మరికొన్ని రోజుల్లో ముగియబోతోంది. ఇయర్ ఎండింగ్ సందర్భంగా గూగుల్ తన ‘ఇయర్ ఇన్ సెర్చ్ 2025’ నివేదికను విడుదల చేసింది. అనేక రంగాలకు చెందిన ప్రముఖుల కోసం నెటిజన్లు గూగుల్‌లో సెర్చ్ చేశారు. ఇక ఈ ఏడాది నెటిజన్లు ఎక్కువగా వెతికిన వారిలో క్రీడా, వ్యాపార, రాజకీయ, సినిమా, పరిశోధన రంగాలకు చెందిన వారు ఉన్నారు. ఇప్పడూ వారెవరో తెలుసుకుందాం.
Vaibhav Suryavanshi: ఐపీఎల్లో ఫస్ట్ బాల్ కే సిక్స్ కొట్టి అందరి మదిలో నిలిచిపోయాడు 14ఏళ్ల వైభవ్ సూర్యవంశీ. తాజాగా ఇంగ్లాండ్ అండర్-19తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో అద్భుతంగా రాణించాడు. వైభవ్.. తన వయస్సుకు మించి పరుగులు చేస్తున్నాడు. వైభవ్ కంటే ముందే అండర్-19 స్థాయిలో సంచలనం సృష్టించి, జాతీయ జట్టులో చోటు సంపాదించిన భారతీయ యువ బ్యాట్స్‌మెన్ చాలా మంది ఉన్నారు. ఈ ఆటగాళ్ళు అంతర్జాతీయ క్రికెట్‌లో పరుగుల రికార్డు క్రియేట్ చేశారు. సూపర్‌స్టార్‌లుగా మారడానికి ముందు అండర్-19లో సంచలనం సృష్టించిన ఆ 5 మంది దిగ్గజాలు ఎవరో తెలుసుకుందాం.
IND- U19 vs ENG- U19: భారత అండర్-19 జట్టు జూన్ 24 నుండి ఇంగ్లాండ్ పర్యటనకు బయలుదేరుతుంది. వారి ప్రయాణం జూలై 23 వరకు కొనసాగుతుంది. గాయపడిన ఆటగాళ్ల స్థానంలో ఇద్దరు కొత్త పేర్లతో జట్టులో కూడా మార్పులు చేసిన సంగతి తెలిసిందే.
Vaibhav Suryavanshi School: 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2025లో సెంచరీతో ప్రపంచ ద్రుష్టిని ఆకర్శించిన సంగతి తెలిసిందే. ఒక సాధారణ గ్రామీణ పాఠశాలలో చదివిన వైభవ్, చదువు ,క్రికెట్ మధ్య పరిపూర్ణ సమతుల్యతను కొనసాగించడం ద్వారా అందరికీ ఒక ఉదాహరణగా నిలిచాడు. వైభవ్ సూర్యవంశీ ఏ స్కూల్లో చదువుకున్నాడు..ఆయన పాఠశాల ఫీజులు ఎంతో తెలుసుకుందాం.
PM Modi meets Vaibhav Suryavanshi: టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పీఎం మోదీని ప్రత్యేకంగా కలిశారు. పట్నా ఎయిర్ పోర్టులో జరిగిన ఈ సమావేశం వైభవ్ కు ఇంగ్లండ్ టూర్ కు ముందు ఎంతో నైతిక బలాన్ని ఇచ్చిందని భావిస్తున్నారు. ఈ భేటీ గురించి స్వయంగా మోదీ తన ఎక్స్ హ్యాండిల్ ద్వారా తెలిపారు. వైభవ్ తోపాటు ఆయన తల్లిదండ్రులను కూడా ప్రధాని మోదీ కలిశారు.
Vaibhav Suryavanshi: రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఈ ఐపీఎల్ 2025తో క్రికెట్ ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్నాడు. ముఖ్యంగా గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఫలితంగా ఐపీఎల్ లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారత క్రికెటర్ గా రికార్డ్ క్రియేట్ చేశాడు. అయితే ఈ సెంచరీ తర్వాత తనకు 500 మిస్డ్ కాల్స్ వచ్చినట్లు వైభవ్ చెప్పాడు. ఆ శతకం తర్వాత చాలా మంది తనన సంప్రదిస్తున్నారని చెప్పుకొచ్చాడు ఈ యంగ్ బ్యాట్స్ మెన్.
Vaibhav Suryavanshi: గుణవంతుడు, సంస్కారవంతుడు, బుద్ధిమంతుడు ఇలా ఇవన్నీ ఒకే పోలిక ఉన్న పదాలు. అయినప్పటికీ ఏ పదానికి ఉన్న ప్రత్యేకత దానికి ఉంది. ఇతరుల పట్ల గౌరవభావంత ఉంటూ, పెద్దలను గౌరవించడం మొదలు, చెడు అలవాట్లు లేకపోతే అలాంటి వ్యక్తిని సంస్కారవంతుడని కితాబు ఇస్తుంటాం. ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే..మే 20న చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన IPL 2025లో జరిగిన ఓ ఘటన అందరి హృదయాలను గెలుచుకుంది. మ్యాచ్ తర్వాత ఎంఎస్ ధోని పాదాలను వైభవ్ సూర్య వంశీ తాకడం..పెద్దల పట్ల ఆయనకు ఉన్న సంస్కారాన్ని తెలుపుతుంది.
Rajasthan Royals Beat Chennai Super Kings By 6 Wickets: పేలవ ప్రదర్శనతో కొనసాగుతూ రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ 2025 సీజన్‌ను గెలుపుతో ముగించింది. చెన్నై సూపర్ కింగ్స్‌కు మరో ఓటమి తప్పగా.. నాలుగు విజయాలు, 10 ఓటములతో రాజస్థాన్ తాజా సీజన్‌కు బై బై చెప్పేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.