Fruits and Vegetables for Heart Attack patients. గుండె పేషెంట్లు, సాధారణ ప్రజలు కూడా కొన్ని పండ్లను తింటే.. స్ట్రోక్ రాకుండా జాగ్రత్తపడొచ్చట. అవేంటో ఓసారి చూద్దాం.
Vegetables For Diabetes: ప్రస్తుతం భారత్‌లో చాలా మంది డయాబెటిస్ వ్యాధితో బాధపడుతున్నారు. మారుతున్న జీవనశైలి అనుగుణంగా విషపూరిత ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఈ వ్యాధికి లోనవుతున్నారు. చాలా మంది శరీరాల్లో చక్కెర స్థాయిని నియంత్రించడం చాలా కష్టంగా మారింది.
Summer Vegetables: ఎండకాతలంలో శరీరానికి నీరు చాలా అవసరం. వేసవిలో శరీర చలవ కోసం అందరు ఎక్కువ నీరు ఉన్న ఆహార పదార్థాలను తినడానికి ఇష్టపడుతారు. కాబట్టి అందరు వేసవిలో నీరు ఎక్కువగా ఉన్న కూరగాయలను తీసుకుంటారు. తద్వారా శరీరంలో నీటి కొరతను పెంచుతాయి. ఎండకాలంలో అందరు హైడ్రేటెడ్‌గా ఉండటానికి ప్రయత్నిస్తారు.
Vegetable Juices: ప్రకృతిలో లభించే కూరగాయల్లో ఆరోగ్యానికి మేలు చేసే వివిధ రకాల గుణాలుంటాయి. కూరల్లానే కాకుండా..జ్యూస్ రూపంలో తీసుకున్నా అద్భుత ప్రయోజనాలు చేకూరుతాయి. ఆ ప్రయోజనాలేంటనేది చూద్దాం.
Foods To Eat During Covid-19: ముఖ్యంగా కోవిడ్19 మహమ్మారి మీ రోగనిరోధక శక్తిని తగ్గించి, మిమ్మల్ని రోగులుగా మారుస్తుంది. విటమిన్లు, పోషకాలు లభించే ఆహార పదార్థాలు తినే వారిలో రోగనిరోధకశక్తి మెరుగ్గా ఉంటుంది.
ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది కనుక వానాకాలంలో తీసుకునే కూరగాయలు, ఆహారం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకోసం కొన్ని హెల్త్ టిప్స్ ( Health Tips For Rainy Season) పాటిస్తే సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉంటారు.
కూరగాయలు ( Vegetables ), పండ్లను ( Fruit ) తినడానికి ముందు శుభ్రం చేయడం ఎప్పుడైనా మంచిదే. తెగులు వల్ల పంట నష్టాన్ని నివారించడానికి పండ్లు, కూరగాయల పంటలకు రసాయనాలతో పిచికారీ చేస్తుంటారు. అంతేకాకుండా తాజాగా కరోనావైరస్ వ్యాప్తి జనాన్ని మరింత భయపెడుతోంది. కరోనావైరస్ ( Coronavirus infections ) నుంచి కూరగాయలు, పండ్లను ఎలా శుభ్రం చేసుకోవాలి అనే విషయంలో చాలామందికి చాలా రకాల సందేహాలు వేధిస్తుంటాయి.
కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో నియోజకవర్గ ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా చూసేందుకు తాను చేయాల్సిందంతా చేస్తున్నారు ములుగు ఎమ్మెల్యే సీతక్క. గత కొన్ని రోజులుగా వాగులు, వంకలు దాటుకుంటూ రోడ్డు మార్గం కూడా సరిగ్గా లేని గ్రామాల్లోకి వెళ్తున్న ఆమె.. అక్కడి ప్రజలకు నిత్యవసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేస్తున్నారు.
ఇప్పటికే నగరమంతా 'మన కూరగాయలు' పేరుతో కూరగాయలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన మార్కెటింగ్ శాఖ.. ఇదే విధానాన్ని మెట్రోస్టేషన్లలో అందుబాటులోకి తెస్తున్నది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.