ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.వేల కోట్లు ఎగవేసిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ కేస్ స్టడీలను బిజినెస్ స్కూళ్లలో పాఠ్యాంశాలుగా చేర్చాలని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లు, ఇతర బిజినెస్ స్కూళ్లు కీలక నిర్ణయం తీసుకున్నాయి.
సినీ పరిశ్రమలో ప్రస్తుతం బయోపిక్ ల హవా నడుస్తోంది. జీవిత చరిత్రలను ఆధారం చేసుకొని తీస్తున్న సినిమాలకు జనాలు తెగ ఆదరించిస్తున్నారు. దీంతో ప్రస్తుత తరుణంలో బయోపిక్ లకు మంచి క్రేజ్ ఏర్పడింది. సాధారణంగా గొప్ప వ్యక్తులకు సంబంధించిన జీవిత చరిత్రలను ఆధారంగా సినిమాలు తీయడం పరిపాటి. అయితే విజయ్ మాల్యా లాంటి మోసగాళ్ల గురించి జనాలకు అర్థమయ్యేలా చెప్పాల్సిన అవసరముందటున్నారు చిత్ర నిర్మాత పహ్లాజ్ నిహ్లానీ . ఆందుకే లిక్కర్ డాన్ జీవిత చరిత్రను తెరపైకి ఎక్కించేందుకు ఓ ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు.
లండన్లో తలదాచుకుంటున్న మద్యం వ్యాపారి విజయ్ మాల్యాకు రుణాలివ్వడంలో.. భారతీయ బ్యాంకులు నిబంధనలను బేఖాతరు చేశాయని బ్రిటిష్ న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
విజయ్ మాల్యా మాకు హీరో.. మా గ్రామానికి గొప్ప ఆస్తి అంటున్నారు ఆ గ్రామస్థులు. ఏంటీ.. 9 వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి భారత్ నుండి ఇంగ్లాండ్ కు పారిపోయిన వాడినా హీరో అంటున్నది అనుకుంటున్నారా?
మాల్యా కేసులో ఇద్దరు శక్తివంతమైన బ్రిటీష్ మహిళలు కీలకపాత్ర పోషిస్తున్నారు. అందులో ఒకరు విజయ్ తరుపున న్యాయవాది క్లేర్మాంట్ గోమెరీ, మరొకరు చీఫ్ మేజిస్ట్రేట్ ఎమ్మా అర్బత్నోట్.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.